సింధూ నదీ జలాల ఒప్పందం.. ఎవరి వాటా ఎంత అనేది ఉంటుంది. కానీ నదుల ఒప్పందం అనేది ఉండదు. నెహ్రూ మీద అభిమానం చావని వ్యక్తులకు ఇది నచ్చదు. నాడు ఈ తప్పు జరగక ఉంటే ఈనాడు బాధ ఉండేది కాదు.. పాకిస్తాన్ కు 83 కోట్ల డబ్బులు ఇచ్చి.. నీళ్లు పాకిస్తాన్ కు కట్టబెట్టిన నెహ్రూ తప్పులను చెప్పుకోవాలి. నెహ్రూ చేసిన తప్పుకు ఇప్పటికీ అనుభవిస్తున్నాం..
అందుకనే నెహ్రూ తప్పులు ఇప్పటికీ భారత్ ను వెంటాడుతోంది. పశ్చిమ నదులు పాకిస్తాన్ కు ఇచ్చేశారు. నదులు ఇవ్వడం అనేది చాలా తప్పు. కిందనున్న తూర్పు నదులు భారత్ వాడుకొని మిగిలిన నీటిని పాక్ కు ఇవ్వడానికి నెహ్రూ ఒప్పుకున్నాడు.
నదులను విభజించి దేశాన్ని మరోసారి నెహ్రూ పాకిస్తాన్ కు కట్టబెట్టారు. 1965లో భారత్ -పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే.. సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వం వహించింది. లాల్ బహదూర్ శాస్త్రి ఆరోజే మరణించారు.
1965 ఒప్పందం ద్వారానే ఈ నదుల విభజన జరిగింది. పాక్ కు కట్టబెట్టారు. కాంగ్రెస్, నెహ్రూదే ఈ పాపం అని కాంగ్రెస్ నేతలే దుమ్మెత్తిపోశారు.
సింధూనది జలాల ఒప్పందానికి బయట వారి జోక్యం ఎందుకు? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
