Tamil Nadu Politics : తమిళనాడులో పార్టీ అభ్యర్థుల సామాజిక వివరాలు ఎలా వున్నాయి

తమిళనాడులో పార్టీ అభ్యర్థుల సామాజిక వివరాలు ఎలా వున్నాయనే దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : April 4, 2024 4:50 pm

Tamil Nadu Politics : టైమ్స్ ఆఫ్ ఇండియాలో నిన్న తమిళనాడులో పోటీచేసే అభ్యర్థుల సామాజిక వివరాలను ప్రకటించింది. చాలా ఆసక్తికరమైన అంశమిదీ.. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే వైడ్ రిప్రంజటేషన్ ఇచ్చారు. ఏపార్టీ ఎలా ఇస్తుందన్న దాని మీద విశ్లేషణ ఇదీ..

తమిళనాడులో ఎవరి జనాభా ఎంత? ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చారన్నది చూస్తే.. రిజర్వ్ సీట్లలో మాత్రమే దళితులకు సీట్లు ఇచ్చారు. దళితులకు మొత్తం 20 సీట్లను అన్ని పార్టీలు ఇచ్చాయి. తర్వాత వన్నియార్లుకు 14 సీట్లు కేటాయించారు.

ఏ ప్రాంతంలో ఏ సామాజికవర్గం ఆధిపత్యం ఉంటే ఆ సామాజికవర్గానికి టికెట్లు కేటాయించడం విశేషం. దళితులు, వన్నియార్లు, తేవర్లు, గౌండర్లకు అత్యధిక సంఖ్యలో అన్ని పార్టీలు సీట్లు కేటాయించడం విశేషం.

తమిళనాడులో పార్టీ అభ్యర్థుల సామాజిక వివరాలు ఎలా వున్నాయనే దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.