Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ లో 80 పార్లమెంట్ స్థానాలున్నాయి. దాదాపు గా ఒక ఐదారు మినహాయించి బీజేపీకి దాని మిత్రపక్షాలకు దక్కబోతున్నాయి. ఆల్ మోస్ట్ ఏ సర్వే చేసినా ఇదే చెప్తున్నాయి. కమలానికి ఇంతటి కంచుకోటలా ఉత్తరప్రదేశ్ ఎందుకు మారింది? దీనిపై చర్చిద్దాం..
ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగిన జీఎస్టీ వసూళ్లే బీజేపీ చేసిన అభివృద్ధికి మచ్చుతునకగా చెప్పొచ్చు. జీఎస్టీ వసూళ్లు చూస్తే.. 2021లో జీఎస్టీ వసూళ్లు 7355 కోట్లు ఉంటే..2024లో 12వేల కోట్లకు పెరిగింది. మూడేళ్లలో 67 శాతం గ్రోత్ ఉంది.
10వేల కోట్లపైన దేశంలో జీఎస్టీ వసూళ్లు చేస్తోన్న రాష్ట్రాలు గమనిస్తే ..
మోడీ – యోగీ అభివృద్ధి ఎజెండానే యూపీ బీజేపీకి అడ్డాగా మారిందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.