Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Rams Corner » The indian army has demonstrated its utmost capability in a very short time

Indian Army: అతి తక్కువ సమయంలో అత్యంత సామర్థ్యాన్ని ప్రదర్శించిన భారత సైన్యం

Indian Army: భారత్ ఇంత టెక్నాలజీ వాడగలదా? అని ప్రపంచానికి తెలియదు. భారత్ శక్తి సామర్థ్యాలు, టెక్నాలజీ గురించి ప్రపంచానికి తెలిసి వచ్చింది. అటాక్, డిపెన్్ సిస్టంలు అద్భుతంగా పనిచేశాయి. ఆకాశ్, బ్యారక్ ఇజ్రాయిల్, మన ఆయుధాలు బాగా పనిచేశాయి.

Written By: Neelambaram , Updated On : May 12, 2025 / 10:27 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram

Indian Army:  మూడు రోజుల్లో ప్రపంచంలో ఏ సైన్యం చేయలేనంత పని భారత సైన్యం చేసింది. మే 8 నుంచి మే 10 వరకూ తను అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసింది. 9 వెకేషన్స్ లో ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టింది. 100కు పైగా కీలకమైన ఉగ్రవాదులను ఏరిపారేసింది. ఇది చిన్న విషయం కాదు. 9వ తేదీ తెల్లవారుజామున భారత్ పై పాక్ దాడులకు దిగబడ్డారు. దీంతో లాహోర్ ఎయిర్ ఢిఫెన్స్ సిస్టంను భారత్ తుత్తునియలు చేశారు. 10వ తేదీ తెల్లవారుజామున పాకిస్తాన్ ఎయిర్ బేస్ ల మీద దాడి చేసి ధ్వంసం చేసింది. ఇది కొన్ని స్థావరాల్లో 50కి పైగా వారి సిబ్బంది చనిపోయినట్టు సమాచారం.

అది చేస్తూనే పాకిస్తాన్ చేస్తున్న డ్రోన్లు, మిస్సైల్స్ ను సమర్థంగా ఎదుర్కొంది. అఫెన్స్, డిఫెన్స్ రెండింటిలో భారత్ చరిత్రలో లిఖించదగ్గది. ఇజ్రాయెల్ సూసైడ్ డ్రోన్స్ అద్భుతంగా యుద్ధంలో పనిచేశాయి. 10 గంటల పాటు ఆకాశంలో ఉండి పక్కాగా స్కెచ్ వేసి మరీ ధ్వంసం అయ్యాయి.

అమెరికా లాంటి వాళ్లకు, రష్యా, చైనాకు మింగుడు పడని వ్యవహారం ఇదీ. భారత్ ఈ పద్ధతుల్లో చేయగలదా? అని ఆశ్చర్యపోవడం అందరి అంతైంది. చైనా అస్త్రాలేవీ పాకిస్తాన్ లో పనిచేయలేదు. మనం పాక్ క్షిఫణులు, డ్రోన్స్ ను ఆపగలిగాం.. ప్రిసిషన్స్ స్ట్రైక్స్ ను ఎంతో అద్భుతంగా అడ్డుకోగలం..

ఈ దాడిలో మన సొంత నేవిక్ సిస్టం వాడాం.. ప్రపంచవ్యాప్తంగా వాడే జీపీఎస్ కాకుండా భారత్ తయారు చేసిన నేవిగేషన్ సిస్టంతో ఈ యద్ధంలో పాక్ ను చావుదెబ్బ తీశాం. అలాగే.. అడ్వాన్స్ డ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ సిస్టం (ఆకాశ్ థీమ్) అద్భుతంగా పనిచేసి నిరూపించింది.

భారత్ ఇంత టెక్నాలజీ వాడగలదా? అని ప్రపంచానికి తెలియదు. భారత్ శక్తి సామర్థ్యాలు, టెక్నాలజీ గురించి ప్రపంచానికి తెలిసి వచ్చింది. అటాక్, డిపెన్్ సిస్టంలు అద్భుతంగా పనిచేశాయి. ఆకాశ్, బ్యారక్ ఇజ్రాయిల్, మన ఆయుధాలు బాగా పనిచేశాయి.

భారత్ ఎందుకు పాకిస్తాన్ తో అంగీకారానికొచ్చింది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూద్దాం.

 

Neelambaram

Neelambaram Administrator - OkTelugu

Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

View Author's Full Info

Web Title: The indian army has demonstrated its utmost capability in a very short time

Tags
  • Donald Trump
  • India
  • India-Pakistan ceasefire
  • Pakistan
  • pm modi
Follow OkTelugu on WhatsApp

Related News

Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు?

Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు?

Israel-Iran conflict : ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రాంతీయ యుద్ధమా ప్రపంచ యుద్ధమా?

Israel-Iran conflict : ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రాంతీయ యుద్ధమా ప్రపంచ యుద్ధమా?

Gautam Gambhir: టీమిండియాకు షాకింగ్ న్యూస్.. ఇంగ్గాండ్ నుంచి భారత్ కు హెడ్ కోచ్

Gautam Gambhir: టీమిండియాకు షాకింగ్ న్యూస్.. ఇంగ్గాండ్ నుంచి భారత్ కు హెడ్ కోచ్

Fake stories: ఫేక్‌ స్టోరీలు.. పాక్‌ బండారం బట్టబయలు..

Fake stories: ఫేక్‌ స్టోరీలు.. పాక్‌ బండారం బట్టబయలు..

Illegal immigrant protests : అమెరికాను కుదిపేస్తున్న అక్రమ వలసదారుల కట్టడి

Illegal immigrant protests : అమెరికాను కుదిపేస్తున్న అక్రమ వలసదారుల కట్టడి

Pakistan Nur Khan Airbase: పాకిస్తాన్ లో అమెరికా ఎయిర్ బేస్.. భారత్ దాడితో ఆందోళనలో అగ్రరాజ్యం.. అసలేం జరిగిందంటే?

Pakistan Nur Khan Airbase: పాకిస్తాన్ లో అమెరికా ఎయిర్ బేస్.. భారత్ దాడితో ఆందోళనలో అగ్రరాజ్యం.. అసలేం జరిగిందంటే?

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.