India’s state GDP : ఎందుకు కొన్ని రాష్ట్రాలు వేగంగా మరికొన్ని మందకొడిగా అభివృద్ధి జరిగింది?

మొత్తం దేశ జీడీపీలో ఆ రోజు రాష్ట్రాల వాటా ఎంత.? ఈరోజు ఆ రాష్ట్రాల వాటా ఎంత ఉంది అని స్టాటిస్టిక్స్ లెక్కలు తీర్చి రిలీజ్ చేశారు. మధ్యలో కూడా సంవత్సరాల వారీగా లెక్కలు తీశారు.

Written By: Neelambaram, Updated On : September 19, 2024 12:12 pm

ఎకనమిక్ అడ్వైజర్ కౌన్సిల్ మెంబర్ సంజీవ్ మరియు ఆకాంక్ష అరోరా ఇద్దరూ కలిసి డిస్కషన్ పేపర్ రిలీజ్ చేశారు. వీరిద్దరూ ఆరుదశాబ్ధాల నుంచి ఇప్పటివరకూ జీడీపీ ఎలా ఉందో లెక్కలు వేశారు. 1960 నుంచి 2024 వరకూ రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధి ఎలా జరిగిందన్నది విశ్లేషణ చేశారు.

మొత్తం దేశ జీడీపీలో ఆ రోజు రాష్ట్రాల వాటా ఎంత.? ఈరోజు ఆ రాష్ట్రాల వాటా ఎంత ఉంది అని స్టాటిస్టిక్స్ లెక్కలు తీర్చి రిలీజ్ చేశారు. మధ్యలో కూడా సంవత్సరాల వారీగా లెక్కలు తీశారు.

రాష్ట్రాల పర్ క్యాపిటల్ ఇన్ కం దేశ సగటుతో పోలిస్తే పెరిగిందా? తగ్గిందా? అన్నది విశ్లేషణ చేశారు. జీడీపీలో చూస్తే ఢిల్లీ తొలి స్థానంలో ఉండగా.. దేశంలోనే రెండో ధనిక రాష్ట్రంగా మన తెలంగాణ నిలిచింది. 1960లో ఏ రాష్ట్రాలు ముందున్నాయి.. ఇప్పుడు ఏ రాష్ట్రాలు ముందున్నాయి అన్న దానిపై విశ్లేషణను చూద్దాం.

ఎందుకు కొన్ని రాష్ట్రాలు వేగంగా మరికొన్ని మందకొడిగా అభివృద్ధి జరిగింది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను ఈ కింది వీడియోలో చూడొచ్చు.