Religious Conversions : ఒక రాష్ట్రంలో మత మార్పిడులు ఎలా జరిగాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 1971లో గణాంకాలు 0.79 శాతం ఉన్న మతం.. 2011 కి 30.26 శాతంగా మారారు. 1 శాతం లేని వాళ్లు నాలుగు దశాబ్ధాల్లో 30 శాతానికి పెరిగారు. ఈరోజు అంచనాల్లో 40 నుంచి 45 శాతంగా ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఇంకా జనాభా లెక్కలు తీయలేదు. ఏ రాష్ట్రంలోనూ ఇలా జరగలేదు.
అస్సాంలో స్వాతంత్య్రానికి ముందే ముస్లిం జనాభా ఎక్కువ ఉంది. బంగ్లా దేశ్ నుంచి వచ్చిన వారితో అక్కడ పెరిగింది. పశ్చిమ బెంగాల్ లోనూ ఇదే జరిగింది. కానీ 30 శాతానికి పైగా ఎక్కడా పెరగలేదు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ క్రిస్టియన్స్ ప్రొటెస్ట్ ఉన్న మెజార్టీ రాష్ట్రాలుగా పెరిగాయి.
నాగాలాండ్ లో క్రిస్టియన్ మిషనరీలు బాగా పనిచేశాయి. బ్రిటీష్ ఇండియాలో నాగాలాండర్స్ ను మిషనరీలు ఒక క్రమపద్ధతిలో సామాజిక మార్పు తీసుకొచ్చాయి.
స్వాతంత్య్రం వచ్చాక రాజకీయ ఒత్తిడితో 1971లో లేని జనాభా.. ఐదు దశాబ్ధాల్లో 45 శాతానికి పైగా జనాభా పెరుగుతున్న రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ నిలిచింది. 1971
రాజకీయ ఒత్తిడితో అతి వేగంగా మత మార్పిడులు జరిగాయా? అరుణాచల్ ప్రదేశ్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.