Bangladesh : బంగ్లాదేశ్ లో అమెరికా డీప్ స్ట్రేట్ నిధులు అందించిందని సాక్ష్యాలతో రుజువైంది. భారత్ లో జరిగిన పరిణామాలపై ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనంతో ‘బంగ్లాదేశ్ లో షేక్ హసీనాను దింపడానికి అమెరికా డీప్ స్ట్రేట్ నిధులు సమకూర్చిందన్నది సాక్ష్యాలతో బయటపడింది.
ఈ విషయాన్ని షేక్ హసీనా ఇప్పటికే బయటపెట్టింది. అమెరికాకు బంగ్లాదేశ్ సమీపంలోని ఐలాండ్ ఇవ్వకపోతే నన్ను దించేస్తామని అమెరికా ప్రతినిధి బెదిరించారని అప్పట్లో చెప్పుకొచ్చింది. అదే తర్వాత జరిగింది. అమెరికాకు వెళ్లిన బంగ్లాదేశ్ ప్రస్తుత తాత్కాలిక ప్రధాని ‘యూనస్’ కూడా ఇదే విషయాన్ని అమెరికా పర్యటనలో ఒప్పుకున్నారు.
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘డోజ్’ క్రియేట్ చేశాడు. అందులో 29 మిలియన్ డాలర్లు బంగ్లాదేశ్ లో పొలిటికల్ ల్యాండ్ స్కేప్ కోసం ఖర్చు పెట్టారని ఈ డోజ్ విభాగం నిగ్గు తేల్చింది. ఈ డబ్బులు బంగ్లాదేశ్ లో షేక్ హసీనాను దించడానికి.. అల్లర్లు చెలరేగానికి వెచ్చించారని తేలింది.
అమెరికా నిధులు బంగ్లాదేశ్ అల్లర్లను ప్రేరేపించినట్టు బలమైన రుజువులు దొరికాయి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.