Navi Mumbai and Noida : రెండు మెగా ఎయిర్ పోర్టులో 2025 ప్రథమార్థంలో ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ఎందుకు మెగా అంటే.. ఢిల్లీ, ముంబై ఎయిర్ పోర్టులకు అనుబంధంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ముంబైలో ఎంత రద్దీ అంటే.. విమానాలు ఎప్పటికీ పైనే తిరుగుతుంటాయి. ఢిల్లీ కంటే ముంబైకి రాకపోకలు విపరీతంగా పెరిగాయి. ఇన్నాళ్లీకి ముంబైకి మరో ఎయిర్ పోర్టు రానుంది. ఇవి మార్చి , ఏప్రిల్ లో ఇవి ప్రారంభం కాబోతున్నాయి.
నోయిడా ఎయిర్ పోర్టును స్విట్జర్లాండ్ జ్యూరిచ్ ఎయిర్ పోర్టు నిర్వహిస్తుండగా టాటా నిర్మిస్తోంది.. ముంబైలోని నవీ ముంబాయిలో చత్రపతి శివాజీ ముంబై ఎయిర్ పోర్టును అదానీ, ఎల్ అండ్ టీ వాళ్లు నిర్మిస్తున్నారు.
నోయిడాది 35వేల కోట్లు కాగా.. మొదటి దశ 10వేల కోట్లు.. ఇక నవీముంబైది 16వేల 700 కోట్లు వ్యయం చేయబోతున్నారు. 2021లో నోయిడాది ప్రారంభం కాగా.. నవీ ముంబైది 2018లో ప్రారంభోత్సవం చేశారు.
ఢిల్లీ ముంబై నగరాలకు 2025లో కొత్త మణిహారాలు.. ఈ ఎయిర్ పోర్టులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.