Malabar State : కేరళలో కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చరిత్ర చూస్తే.. 1969లో మలబార్ జిల్లా కొత్తగా ఏర్పడింది. మతప్రాతిపదికన ఏర్పడింది. ముస్లిం మెజార్టీ ప్రాంతాలన్నింటిని కలిపి జిల్లా చేయాలనే ముస్లిం లీగ్ డిమాండ్ మేరకు ఈ జిల్లా ఏర్పడింది.
కోజికోడ్, పాలక్కాడ్ లోని ముస్లిం ప్రాంతాలను కలిపి ఒకటే జిల్లా చేయాలనే డిమాండ్ పెట్టారు. 1969లో సీఎం ఈఎంఎస్ నందూ సీపీఎం ప్రభుత్వం ఈ డిమాండ్ కు తలొగ్గి మలబార్ జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పుడు ఇది వివాదమైంది. జన్ సంఘ్ తీవ్ర ఆందోళన చేశారు. ఓట్ల భయంతో ప్రతిపక్ష కాంగ్రెస్, అధికార కమ్యూనిస్టు కూటమిని ఎదురించకుండా అమలు చేశారు.
ఈరోజు పరిస్థితి చూస్తుంటే.. మలబార్ రాష్ట్రం కోసం కొత్త డిమాండ్ మొదలైంది. ముస్లింల మెజారిటీ రాష్ట్రం కోసం పోరాటం పుంజుకుంటోంది.
చాప కింద నీరులాగా ఇంకో ముస్లిం మెజారిటీ రాష్ట్రానికి పథకం సాగుతోంది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.