Pakistan Radical Islamic Country: మోడీ ఇటీవల గుజరాత్ పర్యటనలో ఓ సంచలనాత్మక ప్రకటన చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని 1947లోనే మొదలుపెట్టిందని.. నాడు నెహ్రూ వినకుండా వల్లభాయ్ పటేల్ మాటలను పెడచెవిన పెట్టాడని విమర్శించాడు.
పాకిస్తాన్ ఏర్పాటుకు ముందు అటువంటి ఉగ్రవాద చర్యలు చేసి బెదిరించి పాకిస్తాన్ ను ఏర్పాటు చేసుకున్నారు. 1946లో జరిగిన ప్రత్యక్ష చర్యను జిన్నా మతప్రాతిపదికన హిందువులను బెంగాల్ లో 5వేల మందిని చంపారు. ఆ మత హింసకు భయపడి పాకిస్తాన్ ను ఏర్పాటు చేసేందుకు నాడు కాంగ్రెస్ ఒప్పుకుంది.
ఇదే మతం పేరుతో బెంగాల్ లో 5వేల మంది హిందువులను చంపడం ద్వారా పాకిస్తాన్ ఏర్పాటుకు బాటలు పడ్డాయి. పాకిస్తాన్ లోని పస్తూన్లను రెచ్చగొట్టి కశ్మీర్ లోకి పంపి హిందువులను, కశ్మీర్ పండిట్లను చంపారు. అదే ఉగ్రవాద చర్య.
ఉగ్రవాద మూలాలతోనే పాకిస్తాన్ ఏర్పడింది, కొనసాగుతుంది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
