Zohran Mamdani in NY mayoral race : వచ్చే మంగళవారం న్యూయార్క్ మహానగరానికి మేయర్ ఎన్నికలకు పోటీచేసే డెమొక్రటిక్ అభ్యర్థికి ఫైనల్ ఓటింగ్ జరుగబోతోంది. డెమొక్రటిక్ పార్టీలో ఎవరు ఓట్లు సాధిస్తే వారే మేయర్. రిపబ్లికన్స్ ఇక్కడ మెజార్టీ లేరు. న్యూయార్క్ లో ప్రస్తుతం డెమొక్రటిక్ పార్టీలో 5 బరిలో ఉండగా.. అందులో కిమో ఎక్స్ మేయర్ తో పాటు కొత్తగా భారతీయ మూలాలున్న జోహ్రా మందానీ బరిలో నిలిచారు. ఈయన ఉగాండ నుంచి అమెరికా వెళ్లారు. ఉగాండకు గుజరాత్ షియా ముస్లిం కుటుంబం నుంచి వీరు వెళ్లారు.
మీరా నాయర్ ఈయన తల్లి. మీరా నాయర్ తల్లిదండ్రులు పంజాబ్ నుంచి అమెరికా కు వెళ్లారు. పంజాబ్ మూలాలున్న తల్లి ఈమె. తండ్రి మహ్మద్ మందానీ గుజరాతీ షియా ముస్లిం. సాంకేతికంగా ఎక్స్ ఉగాండా వాసులు.. మూలాలు భారత్ లోనివి.
ఉగాండ నుంచి సౌతాఫ్రికా వెళ్లి అక్కడి నుంచి అమెరికా వచ్చారు. 2018లోనే పౌరసత్వం వచ్చింది. కేవలం 33 సంవత్సరాలుగా వ్యక్తి. 2020లో న్యూయార్క్ అసెంబ్లీ రిప్రెజెంటీటివ్ అయ్యాడు. ఎక్కువ ముస్లింలున్న న్యూయార్క్ లోని ప్రాంతం నుంచి గెలిచి అసెంబ్లీకి వచ్చాడు.
న్యూయార్క్ మేయర్ బరిలో భారతీయ అమెరికన్ జోహ్రాన్ మందానీ.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.