దేశంలో ఆర్థికాభివృద్ధి అంగలేస్తూ అభివృద్ధి అవుతోంది. ప్రపంచంలోని మేజర్ ఎకానమీల్లో ప్రధానంగా ఇండియా శరవేగంగా దూసుకెళుతోంది. అన్ని దేశాలు ఆపసోపాలు పడుతుంటే భారత్ మాత్రం జోరుగా సాగుతోంది.
ఇందులో ప్రధానంగా 5 కంటిబ్యూటరీ స్టేట్స్ ఉన్నాయి. టాప్ 5 రాష్ట్రాలు కీలకంగా ఉన్నాయి. ముందుముందు ఎలా ఉండబోతున్నాయి.

మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ .. ఈ ఐదు రాష్ట్రాలే దేశ ఆర్థిక ఇంజిన్ ను ముందుకు నడిపిస్తున్నాయి. జీడీపీల్లో చూస్తే.. 2024-25 గుజరాత్, యూపీ ప్రకటించలేదు.
అన్నింటికంటే 45 లక్షల కోట్లతో మహారాష్ట్ర టాప్ లో ఉంది. దాన్ని బీట్ చేసే రాష్ట్రం లేదు. రెండో స్థానంలో తమిళనాడు 31 లక్షల కోట్లు, కర్ణాటక 28 లక్షల కోట్లు, గుజరాత్ 27 లక్షల కోట్లు, యూపీ 27 లక్షల కోట్లతో టాప్ 3లు చేరువుగా ఉన్నాయి.
దేశంలో జీడీపీ లెక్కలు.. రాష్ట్రాల వారీగా చూసుకుంటే దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
