Homeటాప్ స్టోరీస్Bihar poverty : సోషలిజం సామాజిక న్యాయం బీహార్ కి కూడు పెట్టలేదు

Bihar poverty : సోషలిజం సామాజిక న్యాయం బీహార్ కి కూడు పెట్టలేదు

Bihar poverty : బీహార్ లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. నవంబర్ 14న ఫలితాలు కూడా వస్తాయి. ఇప్పుడున్న ప్రభుత్వమో.. ప్రతిపక్షాలో అధికారంలోకి వస్తాయి. ఇప్పుడున్న ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. బీహార్ లో ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి..

బీహార్ దారిద్ర్యం ఈసారైనా తీరుతాయి. గత 20 ఏళ్ల నుంచి నితీష్ కుమార్ నే ముఖ్యమంత్రి. అయినా లాలూది ఆటవిక రాజ్యం.. బీహార్ వెనుకబాటుకు లాలూ ప్రసాద్ యాదవ్ కారణం అని ఆరోపణలున్నాయి. లాలూది రౌడీ రాజ్యం, మాఫియా రాజ్యం, గుండాలు చెలరేగిన రాజ్యం.. ఎవరూ కాదనలేని వాస్తవం.

లాలూ హయాంలో ప్రజలు చితికిపోయారన్నది వాస్తవం. టైమ్స్ ఆఫ్ ఇండియా గణాంకాలు కూడా విడుదల చేసింది. ఏవిధంగా దరిద్రం బీహార్ లో ఉందనదానిపై గణాంకాలు బయటపడ్డాయి. లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో బీహార్ దిగజారిపోయిందని తెలిపింది. దేశ సగటు కంటే లాలూ హయాంలో సగమే ఉందని నివేదిక బయటపడింది. దేశంలో అట్టడుగున పేదరికంలో ఉన్న రాష్ట్రం ఏదంటే బీహార్ అని చెప్పొచ్చు.

సోషలిజం సామాజిక న్యాయం బీహార్ కి కూడు పెట్టలేదు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

సోషలిజం సామాజిక న్యాయం బీహార్ కి కూడు పెట్టలేదు || Everyone is responsible for Bihar's poverty

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version