Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Rams Corner » Ram Talk » Analysis on pawan kalyan india today interview

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో కల్లా హైలైట్ ఇండియా టుడే ఇంటర్వ్యూ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో కల్లా హైలైట్ ఇండియా టుడే ఇంటర్వ్యూ.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:NARESH ENNAM, Updated On : November 30, 2024 / 11:54 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram

Pawan Kalyan : పవన్ కళ్యాన్ ఢిల్లీ పర్యటనలో పెద్ద హైలెట్ ఏదంటే.. ఇండియా టుడే ఇంటర్వ్యూనే కావడం గమనార్హం. ఆక్షిత నందగోపాల్ అనే ఇండియా టుడే జర్నలిస్ట్ తో జరిగిన ఇంటర్వ్యూ అతి పెద్దదిగా చెప్పొచ్చు. ఈమె తెలుగు అమ్మాయి కావడం గమనార్హం. రియల్ గా మెచ్యూరిటీగా.. చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాడు.

ఒక్కటి కాదు.. అక్షిత వివాదాస్పద అంశాలను టచ్ చేసింది. అయితే పవన్ చాలా పరిణతితో సమాధానం ఇచ్చాడు. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన అవసరం ఉంది. నేను హిందువునే అని పవన్ స్పష్టతనిచ్చాడు.

డిబేట్ వేరు.. డీమినింగ్ వేరు అంటూ పవన్ చెప్పిన విధానం ఎంతో బాగుంది. హిందూ మతం విషయంలో చర్చ జరపడం లేదని.. కించపరుస్తున్నారని పవన్ ఆవేదన చెందారు. ఎందుకు కామన్ ఫ్లాట్ ఫామ్ ఉండాలన్న దానిపై పవన్ కళ్యాణ్ కారణాలు చెప్పుకొచ్చారు. సనాతన ధర్మం బోర్డు కావాలన్నది వివరించారు. ఆలయాలపై కంట్రోల్ విషయంలో కూడా స్పష్టమైన విధానం ఉండాలని చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో కల్లా హైలైట్ ఇండియా టుడే ఇంటర్వ్యూ.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH ENNAM

NARESH ENNAM Administrator - OkTelugu

Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.

View Author's Full Info

Web Title: Analysis on pawan kalyan india today interview

Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News

Tags
  • Akshita Nandagopal
  • Bangladesh
  • India Today Interview
  • Kakinada Port
  • pawan kalyan
Follow OkTelugu on WhatsApp

Related News

Pawan Kalyan : సినీ ఇండస్ట్రీ పై పవన్ కళ్యాణ్ ఉగ్రరూపం..ఆ నలుగురి సినిమాలపై వేటు?

Pawan Kalyan : సినీ ఇండస్ట్రీ పై పవన్ కళ్యాణ్ ఉగ్రరూపం..ఆ నలుగురి సినిమాలపై వేటు?

Hari Hara Veeramallu Advance Bookings: మొదలైన ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్..అప్పుడే అంత గ్రాస్ వచ్చిందా?

Hari Hara Veeramallu Advance Bookings: మొదలైన ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్..అప్పుడే అంత గ్రాస్ వచ్చిందా?

Maoists and Radical Islamists : ఈ శతాబ్దపు ఆలోచనలకి దూరంగా మావోయిస్టులు, రాడికల్ ఇస్లామిస్టులు

Maoists and Radical Islamists : ఈ శతాబ్దపు ఆలోచనలకి దూరంగా మావోయిస్టులు, రాడికల్ ఇస్లామిస్టులు

Akiranandan in OG Movie : ఓజీ సినిమాలో కనిపించనున్న అకీరానందన్… సైలెంట్ గా వారసుడి ఎంట్రీ…

Akiranandan in OG Movie : ఓజీ సినిమాలో కనిపించనున్న అకీరానందన్… సైలెంట్ గా వారసుడి ఎంట్రీ…

Ustad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి సంచలన అప్డేట్ ఇచ్చిన మేకర్స్..లేటెస్ట్ పోస్టర్ వైరల్!

Ustad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి సంచలన అప్డేట్ ఇచ్చిన మేకర్స్..లేటెస్ట్ పోస్టర్ వైరల్!

Pawan Kalyan : థియేటర్స్ నుండే ప్రజా సమస్యలకు పరిష్కారం..పవన్ కళ్యాణ్ విన్నూత ప్రయత్నం!

Pawan Kalyan : థియేటర్స్ నుండే ప్రజా సమస్యలకు పరిష్కారం..పవన్ కళ్యాణ్ విన్నూత ప్రయత్నం!

Gilgit Baltistan : పాక్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్తాన్ లో పెద్ద ఎత్తున అల్లర్లు

Gilgit Baltistan : పాక్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్తాన్ లో పెద్ద ఎత్తున అల్లర్లు

Pawan Kalyan : ఏపీకి కుంకీ ఏనుగులు.. రెండు దశాబ్దాల సమస్యకు పరిష్కారం!

Pawan Kalyan : ఏపీకి కుంకీ ఏనుగులు.. రెండు దశాబ్దాల సమస్యకు పరిష్కారం!

Hari Hara Veeramallu : వారణాసి లో ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్..ముఖ్య అతిథి ఎవరో ఊహించగలరా?

Hari Hara Veeramallu : వారణాసి లో ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్..ముఖ్య అతిథి ఎవరో ఊహించగలరా?

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.