Rahul Gandhi Bihar elections : రాహుల్ గాంధీ వ్యవహారశైలి చాలా వింతగా ఉంది. రాహుల్ మాట్లాడే తీరు.. ప్రతిపక్ష నేతగా ఉండి వ్యవహరిస్తున్న తీరు అందరినీ షాక్ కు గురిచేస్తోంది. బీహార్ ఎన్నికల వేళ అక్కడ ప్రచారం చేయకుండా ఢిల్లీ వచ్చి హర్యానా ఎన్నికల అక్రమాలపై పెద్ద లెక్చర్ ఇచ్చాడు.
ఓపినియన్ పోల్ లో రాహుల్ గాంధీ రచ్చను ఎవరూ పట్టించుకోవడం లేదని.. లైట్ తీసుకుంటున్నారని తేలింది. ఎన్నికలు భూటకం అని చెప్పి బీహార్ ఎన్నికల్లో ఎందుకు పోటీచేస్తున్నారో రాహుల్ చెప్పాలి.
ఎన్నికల కమిషన్ బూటకపు ఓట్ల లిస్ట్ అంటూ ఆరోపిస్తూ.. ఈసీకి, కోర్టుకు వెళ్లకుండా ప్రెస్ మీట్ల వద్ద హడావుడి చేయడం ఎందుకు అని విమర్శకులు దెప్పి పొడుస్తున్నారు.
రాహుల్ గాంధీ తీరు చూస్తుంటే ఫస్ట్రేషన్ తోనే ఇదంతా హంగామా చేస్తున్నట్టు అర్థమవుతోంది.
బీహార్ ఎన్నికల్లో ముందుగానే కాడి కింద పడేసిన రాహుల్ గాంధీ తీరుపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
