మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చారు. ఆయనలో రగులుతున్న జ్వాల మాత్రం చల్లారలేదు. మోడీలో రగిలే జ్వాల చల్లారనంత కాలం ప్రజలు సంతోషంగా ఉండరు. 2014లో ఎలాగైతే ఏదో చేయాలనే తపన ఉందో 2025 నాటికి కూడా అదే తపనతో పనిచేస్తున్నారు.
11 ఏళ్లలో మోడీ అమలు చేసిన పథకాలు.. స్వాతంత్ర్యం వచ్చాక ఏ ప్రభుత్వం ఇన్ని పథకాలు అమలు చేయలేదు. ఇంతకుముందు పాలకులు ఇదే తపనతో పనిచేస్తుంటే భారత్ ఎప్పుడో మారేది. పేదల కష్టాలు, వైద్యరంగం ప్రక్షాళన. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తిగా, ఆర్థికంగా అభివృద్ధి చెందించిన మోడీ చిరస్థాయిలో నిలిచారు.
పనికిరాని 1500 చట్టాలు రద్దు, గెజిటెడ్ సిగ్నేచర్ రద్దు, క్లర్క్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రద్దు.. ఇంటర్నెట్ ను ప్రపంచంలోనే చౌకగా అందించిన ఘనత మోడీ సొంతం. ప్రభుత్వ నియంత్రణ తగ్గించి సాఫీగా జనజీవనానికి బాటలు వేసిన ఘనత మోదీ సొంతం.
ప్రజల జీవన విధానాన్ని మార్చిన వ్యక్తిగా మోడీ చిరస్థాయిలో నిలిచారు. సంక్షేమ రామరాజ్యం దిశగా మోడీ అడుగులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.