PM Modi Cabinet Meeting : ఈరోజు సాయంత్రం 5.30కి ప్రధానమంత్రి ‘మోడీ’ క్యాబినేట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశానికి పిలిచారు. దేశంలో జాతీయ భద్రతకు సంబంధించి హైయెస్ట్ బాడీ ఏదైనా ఉందంటే అదే. అతి కీలకమైనది కూడా. ఆ టైంకు గూఢచారి సంస్థలు మరింత సమాచారాన్ని కూడా సేకరిస్తాయి. ఈ టెర్రర్ మాడ్యూల్ ఒంటరిగా చేసింది కాదు. దీంట్లో భాగమే.. ‘మౌర్వి ఇర్ఫాన్ అహ్మద్ వాజేడ్ అనే టెర్రర్ మాడ్యూల్ డాక్టర్లతో చేసింది ఈయనే అని తెలిసింది. ఇతడు రెగ్యులర్ గా జైషే మహ్మద్ హాండ్లర్ తో రెగ్యులర్ సంబంధాలు పెట్టుకున్నాడు.
భారత్ లో లాజిస్టిక్ సపోర్టు ప్రొవైడ్ చేసింది ‘హఫీజ్ మహ్మద్ ఇస్తియా’ అని మేవర్ కు చెందిన వాడు. ఉగ్రవాదులకు లాజిస్టిక్ సపోర్టు చేసినట్టు తెలిసింది. ఆరుగురు డాక్టర్లు పట్టుబడ్డారు.
డాక్టర్ షహీన్ అనే ఆమె జైషే మహ్మద్ ఇండియా వింగ్ కు కమాండర్ ఈమేననట.. పాక్ లోని జైషే మహ్మద్ మహిళా విభాగంతో డైరెక్ట్ సంబంధాలు పెట్టుకుంది.
ఢిల్లీ బాంబుపేల్చిన ఉమర్ కూడా డాక్టర్. కశ్మీర్ లో ఈయన నిర్లక్ష్యానికి కారణంగా చూపుతూ తీసేశారు. హర్యానాలోని యూనివర్సిటీలో చేరాడు.
మోడీ అత్యంత కీలక భద్రతా సమావేశం.. ఏం జరగబోతుంది? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.