Pawan Kalyan governance: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా అమెరికాలో రిలీజ్ అవుతోంది. ఇది ఎలా ఉంటుందనేది అభిమానులు చెప్పాల్సిన మాట.. అదే సమయంలో ఈ సందర్భంలో పాలన ముద్ర ఎలా ఉంది. సంవత్సరం మీద మూడు నెలలు అయ్యింది. తన పాలన ఎలా ఉంది? సెలబ్రెటీ అనగానే ఈజీ గోయింగ్ లైఫ్ అని అనుకుంటారు. కానీ పవన్ పాలన చూసిన తర్వాత దానికి భిన్నమైన అభిప్రాయం నెలకొంది.
ఉదాహరణకు.. ఓజీ ట్రైలర్ రిలీజ్ కు పవన్ ఓ హీరో గెటప్ లో వచ్చారు. రాజకీయంగా మాత్రం ఆయన సాదా సీదాగా ప్రజలకు మేలు చేసే విధంగా ఉన్నారు.
తన మంత్రిత్వ శాఖలపై లోతైన అధ్యయనం మంత్రిగా పవన్ హిట్ అవుతున్నారు. మంచి నిజాయితీ అధికారులను ఎంపిక చేసుకొని ప్రజా పాలన చేస్తున్నారు. పంచాయితీరాజ్ శాఖలో మైనర్, మేజర్ పంచాయితీలకు నిధులను టోకెన్ అమౌంట్ ను పెంచి ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
లోతైన అధ్యయనంతో తన మంత్రిత్వ శాఖలకు వన్నె తెస్తున్న పవన్ కళ్యాణ్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.