Indian-origin Paul Kapur : భారత్-అమెరికా సంబంధాలు చాలా కీలకం. ప్రపంచ పెట్టుబడులు రావాలన్నా.. అధునాతన టెక్నాలజీ, రక్షణ రంగంలో సహకారం కావాలన్నా.. ప్రవాస భారతయులు అధికంగా ఉన్నా అమెరికాతో సంబంధాలు బలపడాలన్నా.. భారత్ ఎంతో జాగ్రత్తగా అమెరికాతో వ్యవహరించాలి.
అయితే వ్యక్తులను బట్టే ఇది ఆధారపడి ఉంది. జో బైడెన్ హయాంలో దక్షిణాసియా , సెంట్రల్ దేశాలకు ఒక వింగ్ ఉండేది. దీన్ని డొనాల్డ్ న్యూ అనే వ్యక్తి దీన్ని నిర్వహించేవాడు. ఆయన ఎన్నో వివాదాలు ఏర్పడ్డాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ , శ్రీలంక, కిర్గిస్తాన్ లలో ప్రభుత్వాలు మారడంలో ఈ ఇన్ చార్జి డొనాల్డ్ న్యూ పాత్ర కీలకంగా పనిచేసింది. ఈయన చాలా వివాదంగా నిర్ణయాలు జరిగాయి..
తాజాగా ఈ పోస్టుకు ట్రంప్ హయాంలో ఎస్ పాల్ కపూర్ ను నామినేట్ చేశారు. సెనెట్ కు హాజరై తన బ్యాక్ గ్రౌండ్ ఆశయాలు బయటపెట్టాడు. తండ్రి భారతీయుడు అని.. తల్లి అమెరికన్ అని.. పుట్టింది ఢిల్లీలో అని పేర్కొన్నాడు. భారత్ లో పుట్టిన ఎస్. పాల్ కపూర్ ఆ ఇంటర్వ్యూలో చెప్పిన దానికి ప్రకారం తాను పుట్టిన ప్రదేశానికి వెళ్లడం ఆనందంగా ఉందన్నారు.
ప్రొఫెసర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ నేషనల్ ఎఫైర్.. అనే బాగా చదువుకున్న వాడు. భారత సంతతి వ్యక్తి దక్షిణాసియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా నియామకమయ్యారు. భారతీయ సంతతి వ్యక్తియే కాదు. ఈయన ఎన్నో పుస్తకాలు రాశాడు.
అమెరికాతో సంబంధాల్లో కీలక పరిణామం పాల్ కపూర్ నియామకం దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
