Modi Govt Big CAA Relief: సీఐఏ.. దేశంలో దీన్ని అడ్డం పెట్టుకొని సృష్టించిన అల్లర్లు అన్నీ ఇన్నీ కావు.. సీఐఐ అనేది భారతీయుల పౌరులకు వర్తించని చట్టం. అయినా ప్రతిపక్షాలు భయాందోళనను క్రియేట్ చేసి ముస్లింలను బయటకు పంపిస్తారని ఆందోళన చేశారు.
సీఐఐ చట్టం ప్రకారం.. పాకిస్తాన్, అప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లోని మైనార్టీలు అక్కడ ఆ దేశాల్లో వీళ్ల హక్కులు కలిగినప్పుడు వాళ్లు ఇండియాకు వచ్చి ఉంటే వాళ్లకు తొందరగా పౌరసత్వం ఇవ్వడం సీఐఐ ముఖ్య ఉద్దేశం. అది మెల్లగా చల్లారింది.
కేంద్రప్రభుత్వం నిన్న మరో నోటిఫికేషన్ జారీ చేసింది. సీఐఐ అదే స్పిరిట్ తో తీసుకొచ్చిన నోటిఫికేషన్. సీఐఐ పరిస్థితి ఏంటని చూస్తే.. 2014 దాకా భారత్ లోకి వచ్చిన పొరుగుదేశాల మైనార్టీకి తొందరగా పౌరసత్వం ఇస్తారు. 2014 తర్వాత వచ్చిన పరిస్థితి ఏంటన్న దానిపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు.
పొరుగు దేశాల మైనారిటీ వలసదారుల్ని అక్కున చేర్చుకున్న మోడీ ప్రభుత్వం పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
