Mamata Banerjee Politics : ఓటర్ల లిస్ట్ ను ఈసీ మధ్య మధ్యలో సమక్ష చేస్తుంది. చనిపోయినవారు.. వెళ్లిపోయిన వారిని తొలగించి కొత్త వారిని యాడ్ చేస్తారు. 2003 తర్వాత ఇది జరగలేదు. విదేశీయులను గుర్తించి వేస్తారు. రెండు మూడు చోట్ల ఉన్న వారిని గుర్తించే ఒకటే ఓటు వేస్తారు. మామూలు రివిజన్ వేరు దీన్ని స్పెషల్ (ఎస్ఎల్ఆర్) అంటారు. 2003 తర్వాత ఇది జరగలేదు. ఆగస్టులో జరుగుతోంది.
పశ్చిమ బెంగాల్ లోనూ కురుక్షేత్ర యుద్ధం నడుస్తోంది. బూత్ లెవల్ ఆఫీసర్లను ఏర్పాటు చేశారు. వారికి శిక్షణ ఇస్తున్నారు. ఆ ప్రక్రియ బెంగాల్ లో మొదలుపెట్టారు. దీనిపై బెంగాల్ సీఎం మమత ఫైర్ అవుతోంది.నేను జరపను అంటూ ఈసీపై ఒంటికాలిపై లేస్తోంది.
మమతా బెనర్జీ మాట్లాడింది వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆమె మాటలకు ఈసీ ఆమెను డిస్మస్ చేసి ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. బీఎల్ఓలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. ఈసీ ఎన్నికలు ప్రకటించేవరకూ ఈసీ పరిధిలోకి వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మిగతా నాలుగేళ్లు పనిచేయాలి. కాబట్టి మీరు ఒక్క ఓటును తొలగించడానికి వీల్లేదు అంటూ బీఎల్ఓలను హెచ్చరించింది.
ఎన్నికల అధికారుల్ని బెదిరిస్తున్న మమతా బెనర్జీ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
