నిన్న అమెరికా విధించిన టారిఫ్ లు.. అమెరికా, భారత్ వ్యాపార సంబంధాల్లో పెద్ద దెబ్బగా మారింది. ఇటీవల కాలంలో మోడ వచ్చాక అద్భుతంగా అభివృద్ధి జరిగింది. మోడీ 64.6 బిలియన్ డాలర్లు ఉన్న వ్యాపారం.. 114 బిలియన్లకు చేరింది. ఇప్పుడు ఇంకా పెరిగింది. ఒక విధంగా పదేళ్లలో రెట్టింపు అయ్యింది. భారత్ ప్రయోజనాలకు ఉపయోగపడింది. అమెరికాతో వాణిజ్య బంధం పెరిగింది.
ఎఫ్.డీఐ 2017 ఆర్థిక సంవత్సరానికి 20 బిలియన్లు, ఇప్పుడు 70.7 బిలియన్ డాలర్లు అయ్యింది. మనకు కావాలసిన అత్యాధునిక ఆయుధాల విషయంలో చాలా ఇంప్రూవ్ అయ్యింది. గత 10 ఏళ్లలోనే ఈ డెవలప్ మెంట్ జరిగింది. ఏం అర్థమైందని చూస్తే..
ఇన్నాళ్ల నుంచి ఏదైతే చెబుతున్నారో.. కేవలం వ్యాపారం కోసం చెబుతున్నారన్న మాట తప్పు అని అర్థమైంది. ఒక అమెరికా అధ్యక్షుడిని తిట్టాలని ప్రతిపక్షాలు చెప్పడం కరెక్ట్ కాదు. అమెరికా అధ్యక్షుడిని మోడీ తిట్టాలని కోరడం తప్పు. దేశ ప్రయోజనాల విషయంలో మోడీ రాజీపడడు అన్న ముద్ర మోడీకి ఉంది.
భారత్, అమెరికా టారిఫ్ యుద్ధం మోడీ ప్రతిష్టని పెంచింది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
