India silent economic revolution: ఆధునిక చరిత్రలో యూరోపియన్లు, బ్రిటీషర్లు భారత్ పై అత్యంత వినాశకర చర్య ఏంటి అని చూస్త.. ‘లోతుగా పరిశీలిస్త తెలిసేది ఏంటంటే.. భారత్ ప్రపంచంపై ఆధిపత్యం చేసిందో.. అద్భుతమైన టూల్ తో కొనసాగిందో.. అదే టూల్ ను దెబ్బతీశాయి బ్రిటీష్, యూరోపియన్ దేశాలు..
భారత్ పురాతనం నుంచే సముద్రయానంలో ముందుండేది. అరబ్బు దేశాలతో, రోమన్లతో.. ఇటు ఇండోనేషియా, కంబోడియా, చైనా, జపాన్ లతో భారీ పడవలతో రాకపోకలు వ్యాపారం చేసేది. రెండూ ఇవీ మన సంపత్తి. ప్రాచీన భారతంలో కూడా భారత్ పెద్ద పెద్ద ఓడలతో వ్యాపారం చేసేది. చోళులు కూడా ఓడలతో వ్యాపారం చేసేవారు. అంతటి ప్రతిష్ట కలిగిన సంపతి కలిగిన ఓడల వ్యాపారాన్ని బ్రిటీష్ వారు చెడగొట్టారు.
భారతీయ ఓడల మోడల్ ను దెబ్బతీసి.. బ్రిటీష్ ఓడలను ప్రవేశపెట్టారు. దాంతో మన ఆర్థిక వ్యవస్థ, స్వావలంబన దెబ్బతిన్నది. మనకు 78 సంవత్సరాలు అవుతున్నా.. మన సంస్కృతిక వారసత్వాన్ని పొందలేకపోయాం.. నౌకయానం.. ఓడలను మనం ఇప్పటికీ సొంతంగా తయారు చేయలేకపోయాం.. మనకు వ్యాపారాన్ని విదేశీ నౌకలే చేస్తాయి. మన సముద్ర పోర్టులు కూడా దేశంలో లేవు.
ప్రపంచంలో అతిపెద్ద 20 వ్యాపార పోర్టులు చూస్తే ఇండియావి ఒక్కటి కూడా లేవు.

భారత్ లో నిశ్శబ్ద ఆర్థిక విప్లవం ఏ రంగంలో జరుగుతుంది? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.