https://oktelugu.com/

Kerala : కేరళలో హింసకు ప్రధాన కారణం కన్నూరు లాబీనేనా?

కేరళలో హింసకు ప్రధాన కారణం కన్నూరు లాబీనేనా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : May 3, 2024 / 02:37 PM IST

    Kerala : కేరళలో ఈటీ జయరాజన్, ప్రకాష్ జవదేకర్ రహస్య మంతనాలు కలకలం సృష్టించాయి. ఇది పెనుదుమారం రేపడంతో అవును కలిశానని.. జయరాజన్ చావుకబురు చల్లాగా చెప్పారు. సీఎం విజయన్ కు ఈ విషయం చెప్పాడో లేదో తెలియదు. అధికారికంగా పార్టీకి తెలియదనే చెబుతున్నాడు. అయితే అందరూ ఇది చిన్న విషయం అనుకుంటున్నా.. కేరళలో ఇది పెద్ద విషయమే..

    బీజేపీని ఓ భూతంలా చూపించినోళ్లు ఈరోజు రహస్యంగా బీజేపీతో మంతనాలు జరుపుతున్నారని.. విజయన్ ను.. ఆయన కూతురు కేసుల నుంచి రక్షించుకోవడానికేనని బాగా బలంగా ఉంది.

    దీంతో కేరళ సీపీఎం తీరుపై స్కానింగ్ నడుస్తోంది. దేశంలో కూడా దీనిపై చర్చ సాగుతోంది. ఇది ఓ రకంగా బీజేపీలోనూ చర్చకు దారితీస్తోంది. బీజేపీ ఇమేజ్ కూడా దెబ్బతింటోంది.

    కేరళలో హింసకు ప్రధాన కారణం కన్నూరు లాబీనేనా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.