Andhra Coalition Government:విజయవాడలో ఏపీ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. చంద్రబాబు ఈ వేడుకల్లో స్పీచ్ లో కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. సంవత్సరం పాలనలో బాబులో సెల్ఫ్ కాన్పిడెంట్ గా కనిపించారు. బాబు సాధిస్తారని అందరూ ఆశిస్తున్నారు. నీళ్లు వచ్చాయి కానీ.. మొత్తం అమరావతి మునిగిపోలేదు. కొన్ని నిర్మాణాల కోసం తవ్విన గుంతల్లో నీళ్లు చేరాయి. పాలవాగు, కొండవీటి వాగులపై చెక్ డ్యాములు కడుతున్నారు. నీటి కట్టడికి ప్లాన్లు మొదలుపెట్టారు.
చంద్రబాబు ఎంత ఆత్మవిశ్వాసంగా ఉన్నారని ఆరాతీస్తే.. ఈ ఏడాది 2 నెలల చంద్రబాబు పాలనలో ఆర్థిక పరిస్థితి గాడిన పడింది. ప్రతీ నెల ఒకటో తేదిన జీతాలు ఇస్తున్నారు. జగన్ కూడా ఇవ్వలేకపోయారు. ఆర్థిక పరిస్థితి గాడినపడింది. గ్రిప్ ను చంద్రబాబు సంప్రదించారు. పోలవరం, అమరావతిల పనులు జరుగుతున్నాయి. ప్రజల్లో వీటిపైన దృష్టి ఉంది. వాటిల్లో ప్రోగ్రెసివ్ ఉంది.
Also Read: ఒడిశాలో గుట్టల కొద్దీ బంగారం.. ఆర్థిక శక్తికి కొత్త ఊపిరి
భావోద్వేగంతో కూడుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్దరింపబడింది. ఇదీ కూడా బాబు ఆత్మవిశ్వాసం పెరగడానికి కారణమైంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఒక అంశం వైసీపీపై వ్యతిరేకత పెంచడానికి దోహదపడింది. ల్యాండ్ టిల్లింగ్ యాక్ట్ ను చంద్రబాబు రద్దు చేయడంతో ప్రజల్లో మంచి మార్కుల పడ్డాయి.
ఆంధ్ర కూటమి ప్రభుత్వం ఆర్థికంగా గాడిలో పడ్డట్టేనా? దీనిపైన ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.