Disqualification Of BRS MLAs :సుప్రీంకోర్టు నిన్న 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో తీర్పునిచ్చింది. 3 నెలల లోపల స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. స్పీకర్ మరి ఈ నిర్ణయాన్ని పొడిగించడానికి లేదు.. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడన్నది అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఏ నిర్ణయం తీసుకున్నా దానికి పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. డిస్ క్వాలిఫై చేస్తే రాష్ట్రంలో 10 ఉప ఎన్నికలకు వస్తాయి. అవన్నీ బీఆర్ఎస్ సీట్ల.. కానీ కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. సో కంపల్సరీగా కాంగ్రెస్ ఈ సీట్లను గెలుచుకోవాల్సి ఉంటుంది. ఈ పదిలో కాంగ్రెస్ కు ఇది మద్యంతర తీర్పు అవుతంది. 10 అసెంబ్లీలకు అంటే మిడ్ టర్న్ ఎలక్షన్స్ గా చెప్పొచ్చు. పోయిన సారి స్పీకర్ అయిన పోచారం కూడా కాంగ్రెస్ లోకి వెళ్లడంతో ఇక నైతిక విలువలు ఏ స్థాయిలో రాజకీయాల్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
10 మంది ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరో చూస్తే..

సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణ కాంగ్రెస్ కి గడ్డు కాలం మొదలయ్యిందా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చ.