Ayodhya Ram temple : 5 సంవత్సరాల మహా యజ్ఞానికి ముగింపు నవంబర్ 25న జరుగబోతోంది. 2020 ఆగస్టు 5న భూమిపూజ జరిగింది. నవంబర్ 25న ద్వజస్తంభ ప్రతిష్టతో అయోధ్య రామాలయం పూర్తి కానుంది.
మొగల్ రాజు ఔరంగజేబు కూల్చిన అయోధ్య రామాలయం పై పోరాటం ఇప్పటిదాకా కొనసాగుతోంది. రామాలయాన్ని నిర్మించాలన్న డిమాండ్ దేశంలో శతాబ్ధాలుగా కొనసాగుతోంది. మోడీ ఎంతో అదృష్టవంతుడు.. మోడీ అయోధ్యకు భూమి పూజ, ప్రాణప్రతిష్ట, నవంబర్ 25న ధ్వజస్తంభ ప్రతిష్టాపన కూడా మోడీనే చేయబోతున్నారు. దీంతో మోడీ చరిత్రలో నిలిచిపోయాడు.

రామ్ లల్లా గ్రౌండ్ ఫ్లోర్ ఒక్కటే మొదలైంది. మొదటి ఫ్లోర్ రామ్ దర్భార్.. సెకండ్ ఫ్లోర్ లో అరుదైన గ్రంథాలు పెట్టబోతున్నారు. సముదాయం మొత్తం 70 ఎకరాలు. ఇందులో 7 ఆలయాలు ఉన్నాయి.

నవంబర్ 25న అయోధ్య రామాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.