Tamil Nadu Elections: తమిళనాడు నుంచి రెండు వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఒకటి మధురై హైకోర్టు ఇచ్చిన తీర్పు. రెండోది జేవీసీ శ్రీరామ్ ఇచ్చిన 100 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితం సర్వే సంచలనమైంది. ఈ రెండింటిని ఒకసారి విశ్లేషిస్తే..
మద్రాస్ హైకోర్టు తీర్పుఏంటంటే.. మధురై పక్కన తిరుపరంకండ్రం అనే సుబ్రహ్మణ్యస్వామి ఆరు పుణ్యక్షేత్రాల్లో ఒకటి. దీని మీవ చాలా వివాదం జరిగింది. ఇక్కడ మాంసం తెచ్చుకోవడంతో మురుగన్ భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. అక్కడ కొండపైన దర్గా.. దానికి దగ్గరలో దీప స్తంభం ఉంది. ఇక్కడ కార్తీక దీపోత్సవం నిర్వహిస్తారు.
తమిళనాడులో హిందూ చైతన్యం బాగా పెరిగింది. ఆ నేపథ్యంలో హైకోర్టులో హిందూసంఘాలు కేసు వేశారు. ఇది మా హక్కు. దర్గా దగ్గరలో ధ్వజ స్తంభం వద్ద కార్తీక దీపోత్సవం నాడు పూజలు చేస్తామని కేసులో పేర్కొన్నారు.
హైకోర్టు జడ్జి స్వయంగా దీన్ని చూసి సమస్యలు తెలుసుకొని తీర్పునిచ్చారు. ఇది భక్తుల హక్కు. దర్గా స్థలంలో ఇది లేదు. ఇక్కడ పూజలు చేసుకోవచ్చు. దర్గ ఉన్న ప్రాంతం కాకుండా మిగతా టెంపుల్ కు సంబంధించిన ఈ స్థలంలో దీపం వెలిగించుకోవచ్చు అని తీర్పునిచ్చాడు.
తమిళనాడు ఎన్నికల ఫస్ట్ టీజర్ రిలీజ్ అన్నాడీఎంకే రాక్స్.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
