పోయిన పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లు జేపీసీకి రిఫర్ చేశారు. ఇప్పుడు దాని మీద విస్తృత చర్చ జరుగుతోంది. ఇప్పటికే జాయింట్ పార్లమెంటరీ పార్టీ సమావేశం హాట్ హాట్ గా జరిగింది. బీజేపీ ఒకవైపు.. మిగతా పార్టీలన్నీ ఒకవైపు వాదించారు. ఈ జాయింట్ కమిటీ దేశవ్యాప్తంగా సూచనలు అడిగింది. దీనికి పోటీపడి ముస్లిం సంస్థలు..
వక్ఫ్ బిల్లుపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. లక్షలాది సూచనలు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే వారం 18,19,20 వ తేదీల్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరుగుతోంది. మైనార్టీ ఎఫైర్స్ మినిస్ట్రీతోనే కూర్చుంటారు.స్టేట్ హోల్డర్స్ ఓపినియన్స్ తీసుకుంటారు.
దేశంలోని ప్రముఖ ముస్లిం మేధావులు, లాబోర్డులు, ఇతర సంఘాలు, నేతల పార్టీలను పిలిచి చర్చిస్తున్నారు.
వక్ఫ్ బిల్లుపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ నడుస్తోంది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోను చూడొచ్చు.