Demand for a separate Miyaland: అస్సాం.. మరో పోరుకు సిద్ధమవుతుందా? స్థానిక అస్సామీలు.. మియా ముస్లింలతో కొత్త పోరు మొదలైంది. మియా ముస్లింలు అంటే బెంగాళీభాష మాట్లాడే ముస్లింలు.. వీళ్లు అందరూ బంగ్లాదేశ్ నుంచి వచ్చి అస్సాంలో సెటిల్అయిన వారే. ఇందులో ఎక్కువమంది అక్రమ వలసదారులే.. బ్రిటీష్ వారు తీసుకొచ్చి సెటిల్అయిన వారితో వివాదంలేదు. అయితే బంగ్లాదేశ్ ఏర్పడ్డ తర్వాత వారు వచ్చిన ముస్లింలతోనే ఇప్పుడు సమస్య.
అస్సామీలతో ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలతోనే ఇప్పుడు అక్కడఫైట్ ను నడుస్తోంది. ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నది కాదు ఇదీ. అక్రమంగా వచ్చిస్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న మియా ముస్లింలు అస్సామీలపై వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.
ఈరోజుకీ రాజీవ్ గాంధీ హయాంలో చేసుకున్న ఒప్పందం ఇప్పటికీ అమలు కావడంలేదు. లక్షలాది మంది 1971 తర్వాత బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారితో అస్సాంలో డెమొక్రటిక్స్ మారుతున్నాయి. ముస్లింలే ఎక్కువ మెజార్టీ అయ్యి అస్సామీలు తగ్గిపోతున్నారు.
35 లక్షల బోడోలకిచినప్పుడు 1.4 కోట్ల మంది మియా ముస్లింల కెదుకివ్వరు? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
