Telangana Elections 2023 : తెలంగాణలో ముఖా ముఖీ, త్రిముఖ పోటీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు

తెలంగాణలో ముఖా ముఖీ, త్రిముఖ పోటీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్నదానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : November 21, 2023 6:01 pm

Telangana Elections 2023 : తెలంగాణలో అందరూ అనుకుంటున్నట్టు త్రిముఖ పోరు లేదు. ముఖాముఖీ నే నడుస్తోంది. తెలంగాణలో ఎవరు గెలుస్తారన్నది ప్రాంతాల వారీగా విశ్లేషణ చేశాం.

తూర్పు తెలంగాణ, వరంగల్ ప్రాంతంలో 34 సీట్లు, దక్షిణ తెలంగాణ ప్రాంతంలో 15 సీట్లు మొత్తం 49 సీట్లు కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.

పశ్చిమ తెలంగాణలో 14 సీట్లు, హైదరాబాద్ లో 28 సీట్లలో ఆధిక్యంలో ఉంది.

ఇక ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని 28 సీట్లలో ఆధిక్యత ఉంది.

ఇక కోల్ బెల్ట్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆధిక్యం ఉంది.

కాంగ్రెస్ 55 సీట్లలో గట్టి పోటీ ఉంది. హైదరాబాద్ పశ్చిమ తెలంగాణలో అస్సలు కాంగ్రెస్ పోటీలో లేదు.

అయితే తెలంగాణలో బీఆర్ఎస్ వచ్చేలా ఉందని.. లేదంటే హంగ్ వస్తుందని తేలుతోంది. కాంగ్రెస్ తెలంగాణలో ఎందుకు మెజార్టీ రాలేకపోతోందన్నది తెలుసుకుందాం.

తెలంగాణలో ముఖా ముఖీ, త్రిముఖ పోటీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్నదానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.