PM Modi : మోడీ సంస్కరణ వాదినా? తిరోగమన వాదా? పాశ్చాత్య దేశాలు మోడీ డెవిల్ గా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఎందుకు అవి మోడీ విధానాలను తప్పుపడుతున్నాయి. అమెరికాలో ప్రజాస్వామ్య దేశం కూడా మోడీని వేలెత్తి ఎందుకు చూపుతోందన్న దానిపై చర్చించుకుందాం.
అమెరికాలో కన్జర్వేటివ్ విధానాన్ని ఎక్కువ మంది పాటిస్తున్నారు. ఈ సంప్రదాయవాదులు.. మార్పునకు వ్యతిరేకమని చెప్పేవాళ్లు.. అబర్షన్లు వ్యతిరేకిస్తారు. క్రిస్టియానిటీ ప్రభావం ఎక్కువ. గ్రీన్ క్లైమట్ కు చాలా వ్యతిరేకం. తెల్ల జాతి దురంహకారానికి వీరు అనుకూలం. మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వరు. నల్లజాతీయులకు కూడా కన్జర్వేటివ్స్ వ్యతిరేకం. తెల్లవారికే అనుకూలం.
మోడీ ఆలోచనలు కన్జర్వేటివ్ వ్యతిరేకంగా ఉన్నాయి. అబార్జన్లకు స్వేచ్ఛనిచ్చాడు మోడీ. త్రిపుల్ తలాక్ ఎత్తేశాడు. మోడీ సంస్కరణ వాదిగా పేరొందాడు. మహిళలకు సమాన ఆస్తి హక్కు కావాలని చెప్పాడు మోడీ. అమెరికా కన్న మెటర్నటి సెలవులు మోడీ భారత్ లో పెంచాడు.
మోడీని ప్రాశ్చాత్య ప్రపంచం ఎందుకు డెవిల్ గా చిత్రీకరిస్తుంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.