Varun Tej – Lavanya wedding : వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. ఇటలీ వేదికగా నవంబర్ 1న వరుణ్-లావణ్యల వివాహం ఘనంగా జరిగింది. వీరిది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. 2017లో వచ్చిన మిస్టర్ సినిమా షూటింగ్లో వీరిద్దరి మనసులు కలిశాయి. ఈ ప్రేమకథ ఐదేళ్లకు పైగా రహస్యంగా సాగింది. లావణ్య వరుణ్ తేజ్ కుటుంబ సభ్యులకు కూడా దగ్గరవుతూ వచ్చింది. 2020లో నిహారిక వివాహం రాజస్థాన్ లో జరిగింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అయితే లావణ్య, రీతూ వర్మ హాజరుకావడం చర్చకు దారి తీసింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ప్రియురాలు లావణ్య త్రిపాఠిని ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. తాజాగా ఈ కొత్త జంట ఫొటోలను నెట్టింట పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. చూడముచ్చటగా ఉన్నారంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈనెల 5న వరుణ్-లావణ్యల రిసెప్షన్ హైదరాబాద్ లోని మాదాపూర్ ఎన్-కన్వెన్షన్ లో జరుగనుంది. దానికి ఇక్కడి అతిథులందరినీ ఆహ్వానించనున్నారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Varun tej lavanya wedding photos are viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com