Homeఎంటర్టైన్మెంట్Tollywood Collections: ఆర్ఆర్ఆర్ To బింబిసార: 2022లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 టాలీవుడ్...

Tollywood Collections: ఆర్ఆర్ఆర్ To బింబిసార: 2022లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 టాలీవుడ్ సినిమాలివీ

Tollywood Collections: సగటు ప్రేక్షకుడు సినిమా బాగుంటే ఖచ్చితంగా థియేటర్ కు వస్తాడని నిరూపించాయి ఈ నెలలో విడుదలైన చిత్రాలు. జనాలు థియేటర్స్ కి రావటం లేదు అనేది అబద్ధం అని నిరూపించాయి. మనం సరైన సినిమా తీస్తే వాళ్ళు ఖచ్చితంగా వస్తారని నిరూపితమైంది.

ఎవరు రాకుండానే సినిమాలు అంత ఎలా కలెక్ట్ చేస్తున్నాయన్నది ఇప్పుడు ప్రశ్న. సినిమాలో మ్యాటర్ ఉంటే ఆడియన్స్ ఆటోమేటిక్ గా థియేటర్స్ కి వస్తారు. బింబిసార, సీతారామం సక్సెస్ కావడంతో కంటెంట్ ఉంటే సినిమాలు ఆడుతాయని రుజువైంది. ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. నాన్ స్టాప్ గా కలెక్ట్ చేస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ విజయయాత్ర కొనసాగుతోంది.

2022లో అత్యధికంగా కలెక్ట్ చేసిన టాలీవుడ్ సినిమాల కలెక్షన్లు ఒకసారి పరిశీలిస్తే.. ఈ లిస్ట్ లో ఆచార్య, రాధే శ్యామ్ లాంటి సినిమాలు భారీగా నష్టాలు మిగిల్చాయి. 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 టాలీవుడ్ సినిమాలను ఒకసారి పరిశీలిస్తే ఆర్ఆర్ఆర్ అందరికంటే టాప్ లో ఉంది. ఆ తర్వాత సర్కారు వారి పాట రెండో స్థానంలో నిలిచింది. ఇక భీమ్లానాయక్ మూడో స్థానంలో నిలిచింది.

-తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 చిత్రాలు ఏంటంటే?

1.RRR – ₹1,200 కోట్లు

2. సర్కారు వారి పాట – ₹180 కోట్లు

3. భీమ్లా నాయక్ – ₹161 కోట్లు

Bheemla Nayak TRP Rating
Bheemla Nayak

4. రాధే శ్యామ్ – ₹150 కోట్లు

RadheShyam New Poster

5. F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ – ₹134 కోట్లు

F3 Movie Team
F3 Movie

6. ఆచార్య – ₹76 కోట్లు

Megastar Last Film With Rajamouli
Acharya

7. మేజర్ – ₹66 కోట్లు

Major Closing Collections
Major Collections

8. బంగార్రాజు – ₹63.87 కోట్లు

9. బింబిసార – ₹41.4 కోట్లు (థియేటర్లలో)

10. సీతా రామం – ₹40 కోట్లు (థియేటర్లలో)


Recommended Videos
జగన్ అడ్డా లో పవన్ || Janasena Janavani In Kadapa || Pawan Kalyan || Nadendla Manohar || Ok Telugu
30 ఇయర్స్ తర్వాత బయటపడ్డ సంచలన నిజం || Interesting Fact About Chiranjeevi@OkTeluguEntertainment
Allu Arjun his wife Sneha Reddy Latest Visuals at New York City | Icon Star | Oktelugu Entertainment

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version