Shashi Tharoor vs Rajeev Chandrasekhar : శ‌శి ధ‌రూర్, రాజీవ్ చంద్ర శేఖర్ మధ్య పోటీ ఎలా ఉండబోతుంది?

శ‌శి ధ‌రూర్, రాజీవ్ చంద్ర శేఖర్ మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? కేరళ ఎంపీ సీట్లపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : March 6, 2024 6:48 pm

Shashi Tharoor vs Rajeev Chandrasekhar : కేరళ ఎన్నికలు ఈసారి చాలా రసవత్తరంగా ఉండబోతున్నాయి. ఇప్పటికే ఎల్డీఎఫ్ అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ చాలా ముందుగా ఈసారి కేరళ అభ్యర్థులను ప్రకటించింది. యూడీఎఫ్ ఇంతవరకూ క్యాండిడేట్లు ప్రకటించలేదు.

ఈసారి కేరళలో స్పెషాలిటీ ఏంటంటే.. కేరళలో యూడీఎఫ్ వర్సెస్ ఎల్డీఎఫ్ పోటీ ఉండేది. ఈసారి ముక్కోణపు పోటీ జరుగబోతోంది. దానికి కారణం బీజేపీ బలపడడం.. బీజేపీ విజయావకాశాలు ఎలా ఉన్నాయో చర్చించుకుందాం..

తిరువనంతపురం దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా ఎలా మారింది? అక్కడ పోటీపై ఆసక్తి రేపుతోంది.

శ‌శి ధ‌రూర్, రాజీవ్ చంద్ర శేఖర్ మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? కేరళ ఎంపీ సీట్లపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.