Homeజాతీయ వార్తలుAnalysis on National Politics: ప్రాంతీయ పార్టీలు దేశానికి అవసరమా? కాదా?

Analysis on National Politics: ప్రాంతీయ పార్టీలు దేశానికి అవసరమా? కాదా?

Analysis on National Politics: దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల డీఎన్ఏ ఒక్కటే. ఎందుకంటే ఎక్కడ చూసినా తెలంగాణ, ఆంధ్రా, బెంగాల్, తమిళనాడు అయినా ప్రాంతీయ పార్టీలు మాట్లాడే భాష, వ్యవహరించే తీరు అన్ని ఒకేలా ఉంటాయి. వాస్తవానికి స్వాతంత్ర్యం వచ్చాక ప్రాంతీయ పార్టీలు అనేవి బహు తక్కువ. కాంగ్రెస్, బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, టీడీపీ, జన్ సంఘ్, కమ్యూనిస్టులు, తృణమూల్, అన్నాడీఎంకే, డీఎంకే లు రాజకీయ రంగాన్ని ఏలాయి.

Analysis on National Politics
Analysis on National Politics

రానురాను ప్రాంతీయ పార్టీలు బలహీనపడిపోయాయి. ఒక్క బీజేపీ తప్పితే ప్రాంతీయ పార్టీలే రాష్ట్రాల్లో రాజ్యమేలుతున్నాయి. ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలను ఏలడం మంచిదేనా? అంటే మంచిది కాదు. వాస్తవానికి ప్రాంతీయ పార్టీల క్యారెక్టర్ లను చూస్తే… ఆత్మగౌరవం నినాదంతో వీరి డిమాండ్ మొదలవుతుంది. మా ప్రజలకు అన్యాయం జరిగిందని వాళ్లు గళమెత్తుతారు.

దేశం మొత్తం ఒక ఎత్తు.. మా ప్రాంతంలో మాత్రం అన్యాయం జరుగుతుందన్న భావనను ప్రాంతీయ పార్టీలు మొదట్లో రెచ్చగొడుతారు. ప్రజలకు నిజంగానే ఇది నమ్మేలా చేస్తాయి. కేంద్రంలోని ప్రభుత్వం చేసే తప్పులు.. వాటి నిర్ణయాలతో ఏర్పడే అసమానతలను ఎత్తి చూపుతారు. అవి ఈ ప్రాంతీయ పార్టీలు మాట్లాడడానికి కావాల్సిన సరంజామాను క్రియేట్ చేస్తాయి. అంతవరకూ బాగానే ఉంది.

Also Read: ఆర్టికల్ 370 డి రద్దుతో మోడీ సాధించేంటి? కశ్మీర్ లో వచ్చిన మార్పేంటి?

రానురాను ఇది ప్రాంతీయ పార్టీలను ఆ రాష్ట్రంలో బలంగా మార్చి ఏకవ్యక్తి పాలన కిందకు తెచ్చి వాళ్ల కుటుంబ పరిపాలనను స్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. తమిళనాడు నుంచి జమ్మూకశ్మీర్ వరకూ ఇదే కథ. ప్రాంతీయ పార్టీల డీఎన్ఏ ఎక్కడ చూసుకున్నా ఇదే..

మొదట్లో వాళ్ల ఉద్దేశం బాగానే ఉండొచ్చు.తర్వాత మా కుటుంబమే ఈ ప్రాంతాన్ని పాలించాలని సొంత ఆస్తిలా దాన్ని భావిస్తారు. ప్రాంతీయవాదం పేరుతో నిసిగ్గుగా కుటుంబ పాలన చేస్తున్న ప్రాంతీయ పార్టీల తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..

Also Read: అమరావతి సాకారం వెనుక ‘బీజేపీ-జనసేన’

Recommended Video:

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper