Opposition Leaders’ Meeting : ఈనెల 23న బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రతిపక్షాల ఐక్యసదస్సు నిర్వహిస్తున్నారు. దేశ ప్రజలకు అర్థమవుతోంది ఏంటంటే.. త్వరలో ఆయన సీఎం పీఠమే కూలిపోతుంది.
నితీష్ కుమార్ ఏ ఎన్నికల్లో ఏ వైపు ఉంటాడో ఎవరికి తెలియదు. నితీష్ చివరి కోరిక ఒకటి మిగిలిపోయింది. మోడీ వచ్చేసి తన లైఫ్ ఆంబిషన్ దెబ్బతీశాడని ఆయనకు అర్థమవుతోంది. ఈ ప్రతిపక్షాల మీటింగ్ తో వచ్చేది ఏమీ లేదని అర్థమవుతోంది.
దేశంలో కాంగ్రెస్ తో తప్ప ప్రతిపక్షాలకు మరో ఆప్షన్ లేదు. అయితే కాంగ్రెస్ తో కలవడానికి ప్రతిపక్షాల నేతలు ఎవరూ సిద్ధంగా లేరు. వీరందరూ కలిసినా కూడా మోడీని 2024కు కూడా ఎవరూ చేయలేరు. మోడీ వర్సెస్ ఈ కిచీడీ కాంబినేషన్ అని జనాల్లోకి వెళ్లింది.
అసలు బీహార్ లో ఏం జరుగుతోంది. 23న ప్రతిపక్షాల ఐక్యసదస్సు ఉద్దేశం ఏంటి? బీహార్ లో సీఎం సీటుకే నితీష్ కు ఎసరు వస్తోంది. నితీష్ కుమార్ పాలిటిక్స్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
