IND vs SA : సౌతాఫ్రికా చిత్తు చిత్తు.. నంబర్ 1 స్తానంలో టీమిండియా.. ఈసారి కప్ మనదే పో!

ఇక ఇండియన్ టీమ్ వరుసగా ఎనిమిది విజయాలను సొంతం చేసుకోవడం నిజంగా గర్వకారణం అనే చెప్పాలి. ఇక రోహిత్ శర్మ ఇండియన్ కెప్టెన్లలో వరల్డ్ కప్ లో వరుసగా 8 విజయాలను సాధించిన కెప్టెన్ గా రికార్డులకి ఎక్కాడు.

Written By: Gopi, Updated On : November 5, 2023 8:58 pm
Follow us on

ODI World Cup – IND vs SA : వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా- సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది. ఇక అందులో భాగంగానే బ్యాటింగ్ లో ఇవాళ విరాట్ కోహ్లీ 49 వ సెంచరీ చేయగా, బౌలింగ్ లో జడేజా అద్భుతమైన స్పెల్  వేసి సౌతాఫ్రికా టీమ్ ని ముప్పుతిప్పలు పెట్టి వరుసగా వికెట్లు తీశాడు. ఇక అందులో భాగంగానే సౌతాఫ్రికా 83 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జడేజా 5 వికెట్లతో చెలరేగింది. దీంతో ఇండియా 243 పరుగుల భారీ పరుగులతో విజయం సాధించింది.ఇక అందులో భాగంగానే ఈ రెండు టీంలు కూడా సెమీఫైనల్ కి క్వాలిఫై అయినప్పటికీ నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగే టీం ఏది అనే దాని పైన ఈ మ్యాచ్ అనేది జరగడం జరిగింది. అందులో భాగంగానే ఇండియన్ టీం మరోసారి తన పంజాని విసురుతూ వరుసగా ఎనిమిదో విజయాన్ని కూడా నమోదు చేసుకుంది.

ఇక ప్రపంచంలో అత్యంత స్ట్రాంగ్ టీమ్ గా కొనసాగుతున్న సౌతాఫ్రికా జట్టు ని సైతం 100 లోపు కట్టడి చేసి చిత్తు చిత్తు గా ఓడించి ఇండియన్ టీమ్ మరొకసారి తన విజయ డంఖను మోగించింది. ఇక ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఇండియా ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు అనేది మరొకసారి ప్రూవ్ చేసుకుంది.ఇక ప్రపంచ కప్ మనల్ని దాటి బయటికి పోదు అది మన ప్లేయర్లు కబంధ హస్తాల్లో పదిలం గా ఉంది అంటూ మన ప్లేయర్లు మనం గర్వం గా చెప్పుకునేలా చేశారు…

ఇక ఇండియన్ టీమ్ వరుసగా ఎనిమిది విజయాలను సొంతం చేసుకోవడం నిజంగా గర్వకారణం అనే చెప్పాలి. ఇక రోహిత్ శర్మ ఇండియన్ కెప్టెన్లలో వరల్డ్ కప్ లో వరుసగా 8 విజయాలను సాధించిన కెప్టెన్ గా రికార్డులకి ఎక్కాడు. ఇక ఇదే సమయంలో ఇండియన్ టీమ్ సెమీఫైనల్ లో గెలిచి ఫైనల్ లో గెలిస్తే కప్పు మనదే ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఇండియన్ టీం ను ఓడించే టీం వరల్డ్ కప్ లో లేదు కాబట్టి ఇండియా ఇదే జోరుని కనుక కొనసాగిస్తే వరల్డ్ కప్ ని మనల్ని దాటి తీసుకెళ్లే దమ్ము ఎవరికీ లేదని మరొకసారి ప్రూవ్ చేసిన వాళ్ళు అవుతారు…

ఇక ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్న ఇండియన్ టీం ప్లేయర్లు సౌతాఫ్రికా కి మాత్రం భారీ జలక్ ఇవ్వటమే కాకుండా ఇక వరల్డ్ కప్ లో ఇండియన్ టీమ్ ని కొట్టె దమ్మున్న టీమ్ ఏదీ లేదు అని మరొక సారి ప్రూవ్ చేశారు…. కంగ్రాట్స్ టీమ్ ఇండియా…