Mahesh – Namratha : భార్య నమ్రతతో అలా ఉన్న పర్సనల్ ఫొటో లీక్ చేసిన మహేష్.. వైరల్ పిక్…

కాబట్టి ఈ సినిమాని సక్సెస్ చేయాలనే ఉద్దేశంలో మహేష్ బాబు త్రివిక్రమ్ ఇన్ని రోజుల నుంచి చాలా కష్టపడ్డట్టుగా కూడా తెలుస్తుంది...

Written By: NARESH, Updated On : January 1, 2024 6:10 pm
Follow us on

Mahesh – Namratha : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా సూపర్ స్టార్ గా తనను శిఖరాగ్ర స్థాయిలో అందించిన స్టార్ డమ్ ని కంటిన్యూ చేస్తూ తనకంటూ సపరేట్ గా ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా అందరినీ ఆకట్టుకునే సినిమాలను చేస్తూ తనకంటూ ఒక మంచి ఇంప్రెషన్ ని సంపాదించుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుగా తనదైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు ఇలాంటి మహేష్ బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని జరుపుకోవడానికి ఫ్యామిలీతో పాటు దుబాయ్ వెళ్లాడు ఆ సెలబ్రేషన్స్ లో భాగంగా తను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని కూడా పెట్టాడు. నమ్రత ని తన కౌగిలి లో బంధించి ఆమెకి ఒక ముద్దు పెడుతూ నవ్వు, ప్రేమ, సాహసం, వృద్ధి అని రాస్తూనే హ్యాపీ న్యూ ఇయర్ 2024 అంటూ తన ఇన్ స్టా లో ఒక ఫోటోని పోస్ట్ చేశాడు…ఇక 2000 వ సంవత్సరంలో వచ్చిన వంశీ సినిమా సెర్చ్ లో పరిచయమైన వీళ్ళిద్దరి ప్రయాణం లో 2024వ సంవత్సరం వరకు కొనసాగుతూ వచ్చింది ఇక 2000 వ సంవత్సరంలో పరిచయమైన వీళ్ళిద్దరూ 2005 వ సంవత్సరంలో పెండ్లి చేసుకొని ఒకటయ్యారు.

ఇక అప్పటినుంచి మహేష్ బాబుకు సంబంధించిన సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ మహేష్ మంచి సినిమాలను మాత్రమే చేసేలా చేసేలా చూసుకుంటూ వస్తుంది. మహేష్ బాబు సక్సెస్ లో తను కూడా చాలా వరకు కృషి చేస్తూ వస్తుంది. నీకు పెళ్లి అయిన తర్వాత నుంచి నమ్రత సినిమా ఏమి చేయకుండా చూసుకుంటూ మహేష్ బాబు చేసే సినిమాలకు సంబంధించిన విషయాలను చూసుకుంటూ అందులో బిజీగా గడుపుతుంది.

సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు తన వైఫ్ తో క్లోజ్ గా ఉంటూ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేయడం పట్ల తన అభిమానులు చాలా ఆనందపడుతున్నారు. ఇక ఈ సంక్రాంతికి మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా రిలీజ్ అయిపోతుంది. కాబట్టి ఈ సినిమాని సక్సెస్ చేయాలనే ఉద్దేశంలో మహేష్ బాబు త్రివిక్రమ్ ఇన్ని రోజుల నుంచి చాలా కష్టపడ్డట్టుగా కూడా తెలుస్తుంది…