https://oktelugu.com/

Ayodhya Ram Mandir : అయోధ్య రాముడి లేటెస్ట్ ఫొటోలు.. వైరల్

రామ్ లల్లా ఎలా ఉండబోతున్నారనే ఉత్కంఠ భక్తుల్లో ఉంది. స్వామి నిజరూప దర్శనం ప్రాణప్రతిష్ట అనంతరం మాత్రమే చూసే వీలుంది..

Written By:
  • NARESH
  • , Updated On : January 19, 2024 / 01:38 PM IST
    Follow us on

    Ayodhya Ram Mandir : ఇప్పుడు దేశమంతా అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీరాముడి సేవలో తరలించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాని మోడీ నుంచి మారుమూల సామాన్యుల వరకూ అందరూ రాముడి సేవలో తరలించేందుకు అయోధ్య బయలుదేరుతున్నారు.

    ఈనెల 22న అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఈ నేపథ్యంలో 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని గర్భాలయంలోకి చేర్చారు.

    ముఖానికి వస్త్రం ధరించి ఉన్న అయోధ్య రామయ్య ఫొటోలు మరిన్ని బయటకు వచ్చాయి. VHP ఈ ఫొటోలను విడుదల చేయగా వైరల్ అయ్యాయి..

    రామ్ లల్లా ఎలా ఉండబోతున్నారనే ఉత్కంఠ భక్తుల్లో ఉంది. స్వామి నిజరూప దర్శనం ప్రాణప్రతిష్ట అనంతరం మాత్రమే చూసే వీలుంది..