Janasena party active membership : జనసేన మూడో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే రెండు విడతల్లో సభ్యత్వాన్ని నమోదు చేసింది. మూడో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈనెల 10న మొదలుపెట్టి 28న ముగిస్తారు. ఇప్పటికే రెండు విడతల్లో పెద్ద ఎత్తున క్రియాశీలక సభ్యులు సభ్యత్వ నమోదు చేసుకున్నారు. సభ్యత్వ నమోదు కోసం దాదాపు 6600 మంది వాలంటీర్లు కష్టపడి పనిచేశారు. మొదటి, రెండు విడతల్లో సభ్యత్వ నమోదు చేపట్టిన వాలంటీర్లకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
జనసేన మూడో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే రెండు విడతల్లో సభ్యత్వాన్ని నమోదు చేసింది. మూడో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈనెల 10న మొదలుపెట్టి 28న ముగిస్తారు. ఇప్పటికే రెండు విడతల్లో పెద్ద ఎత్తున క్రియాశీలక సభ్యులు సభ్యత్వ నమోదు చేసుకున్నారు. సభ్యత్వ నమోదు కోసం దాదాపు 6600 మంది వాలంటీర్లు కష్టపడి పనిచేశారు. మొదటి, రెండు విడతల్లో సభ్యత్వ నమోదు చేపట్టిన వాలంటీర్లకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
పార్టీ క్రియాశీల కార్యకర్తల సభ్యత్వ నమోదు, ప్రమాద బీమా నమోదు నిమిత్తం జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటికే రూ. రెండు కోట్ల విరాళం అందించారు. మూడో విడత సభ్యత్వ నమోదు కోసం ఈనెల 10వ తేదీన జనసేనాని తన వంతుగా పార్టీకి విరాళం అందించనున్నారు. మూడో విడత సభ్యత్వ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, వీరమహిళలు బలమైన స్పూర్తితో .. సభ్యత్వ నమోదు ప్రక్రియను ముందుకు తీసుకుపోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.
ఈసారి రికార్టు స్థాయిలో జనసేన క్రియాశీల సభ్యత్వాలకు నిర్ణయించారు. ఈ క్రమంలోనే జనసేన బలోపేతమే అధికారానికి మార్గం. జనసేన పార్టీ కార్యక్రమాలపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.