Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Pratyekam » I tried to defeat both asaduddin and akbaruddin owaisi but didnt happened says cm revanth reddy

Revanth Reddy-Asaduddin Owaisi : రేవంత్ రెడ్డి – ఒవైసీల బంధం కొత్త సమీకరణాలకు తెరలేస్తుందా?

రేవంత్ రెడ్డి - ఒవైసీల బంధం కొత్త సమీకరణాలకు తెరలేస్తుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:NARESH ENNAM, Updated On : March 9, 2024 / 12:35 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram

Revanth Reddy-Asaduddin Owaisi :  నిన్నటి మెట్రో కార్యక్రమంలో రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ కొత్త బంధం చూసిన వారికి ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. అధికార కార్యక్రమాల్లో ప్రతిపక్షాలు, అధికార పక్షాలు పాల్గొనడం సహజమే అయినా.. రేవంత్, ఓవైసీల చర్యలు మాత్రం వారి బంధానికి కొత్త నిర్వచనం ఇస్తున్నాయి. రేవంత్ రెడ్డిని ఓ బద్ద వ్యవహారంలా ఓవైసీ చూసేవారు. రేవంత్ మొదట ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని.. బీజేపీ మూలాలు ఉన్నాయని.. ఆ పద్ధతిలో విమర్శించిన వ్యక్తి ఓవైసీ..

అలాంటి ఓవైసీ నిన్న మాట్లాడిన మాటలు చూస్తే.. ఆశ్చర్యం వేస్తుంది. రేవంత్ రెడ్డి అంత గట్టి వాడు లేదు..మొండి వాడు లేడు. తను అనుకున్నది సాధించుకోగలడు.. ఐదేళ్లు ఆయన అధికారానికి ఢోకా లేదు.. ఓవైసీ మాటలు టోటల్ విరుద్ధంగా ఉన్నాయి.

మజ్లిస్ చరిత్ర చూస్తే.. ఎప్పుడూ కూడా ఎవరు అధికారంలో ఉంటే వారితో అంటకాగడమే వారి పని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ , టీడీపీ ఎవరు అధికారంలో ఉన్నవారితో అంటకాగుతుంది. తాజాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా అందరినీ ఆశ్చర్యపరిచాయి. కాంగ్రెస్ నేతలంతా మజ్లిస్ ను తిడుతుంటే.. ఓవైసీపై రేవంత్ పొగడ్తల వర్షం కురిపించడం అందరికీ షాక్ ఇచ్చాయి. ఓవైసీని ఓడించడం సాధ్యం కాదన్న సంకేతాలు ఇచ్చారు.

రేవంత్ రెడ్డి – ఒవైసీల బంధం కొత్త సమీకరణాలకు తెరలేస్తుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH ENNAM

NARESH ENNAM Administrator - OkTelugu

Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.

Read More

Web Title: I tried to defeat both asaduddin and akbaruddin owaisi but didnt happened says cm revanth reddy

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • AIMIM
  • Asaduddin Owaisi
  • BJP
  • Congress
  • Madhavi Latha
Follow OkTelugu on WhatsApp

Related News

Rahul Gandhi : రాహుల్ గాంధీ మల్లిఖార్జున ఖార్గేలు దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా

Rahul Gandhi : రాహుల్ గాంధీ మల్లిఖార్జున ఖార్గేలు దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా

CM Revanth Reddy: బడ్జెట్ రేవంత్ రెడ్డి.. ఇంకా ఎన్నాళ్లు సార్?

CM Revanth Reddy: బడ్జెట్ రేవంత్ రెడ్డి.. ఇంకా ఎన్నాళ్లు సార్?

CM Revanth Reddy : సీఎంఓను ప్రక్షాళన చేసిన రేవంత్ రెడ్డి.. కొత్త టీం ఇదే

CM Revanth Reddy : సీఎంఓను ప్రక్షాళన చేసిన రేవంత్ రెడ్డి.. కొత్త టీం ఇదే

Revanth Reddy : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయ భవిష్యత్తుపై ధీమా

Revanth Reddy : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయ భవిష్యత్తుపై ధీమా

CM Revanth Reddy: కేసీఆర్ నా పేరు తీస్తలేడని రేవంత్ లొల్లి: వైరల్ వీడియో!

CM Revanth Reddy: కేసీఆర్ నా పేరు తీస్తలేడని రేవంత్ లొల్లి: వైరల్ వీడియో!

Caste Census : కుల గణన క్రెడిట్ ఎవరిది? కాంగ్రెస్ పోస్టర్‌తో రాజకీయ దుమారం!

Caste Census : కుల గణన క్రెడిట్ ఎవరిది? కాంగ్రెస్ పోస్టర్‌తో రాజకీయ దుమారం!

Caste Census : కుల గణనపై మోడీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం

Caste Census : కుల గణనపై మోడీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం

CM Revanth Reddy : అధికారం, ఆదాయం లేకుంటే ప్రతిపక్షం నిద్రపోతుందా?: సీఎం రేవంత్ సూటి ప్రశ్నలు

CM Revanth Reddy : అధికారం, ఆదాయం లేకుంటే ప్రతిపక్షం నిద్రపోతుందా?: సీఎం రేవంత్ సూటి ప్రశ్నలు

Congress: కాంగ్రెస్ స్వీయ వినాశనం కోరుకుంటే ఎవరేం చేస్తారు?

Congress: కాంగ్రెస్ స్వీయ వినాశనం కోరుకుంటే ఎవరేం చేస్తారు?

ఫొటో గేలరీ

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.