ప్రధాని మోడీని ఉద్దేశించి అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారుడు జార్జ్ సోరస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గౌతం అదానీ వ్యాపార సామ్రాజ్యంలో ఇటీవల చెలరేగిన కల్లోలం భారత సర్కారుపై మోడీ పట్టును బలహీనపర్చే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
జార్జ్ సోరస్.. ఇప్పుడు ఈ పేరు మోగిపోతోంది. స్వయం ప్రకటిత ప్రజాస్వామ్య పరిరక్షకుడు.. అవసరమైతే ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చైనా సరే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాడు. ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా పాలస్తీనా ఉగ్రవాద సంస్థలకు విరాళాలు ఇస్తాడు. ఇజ్రాయిల్ ప్రజాస్వామ్య దేశమే. అయినా కూడా ఇలా అనైతికంగా వ్యవహరించే క్రూర వ్యాపారవేత్త. అవసరమైతే ప్రజాస్వామ్యాన్ని కూల్చేసేవాడు.
భారత్ కు వ్యతిరేకంగా జార్జ్ సోరెన్ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.