Electoral Bonds : ఎన్నికల బాండ్ల వ్యవహారం లోక్ సభ ఎన్నికల్ని ఏ మేరకు ప్రభావితం చేస్తుంది?

ఎన్నికల బాండ్ల వ్యవహారం లోక్ సభ ఎన్నికల్ని ఏ మేరకు ప్రభావితం చేస్తుంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : March 16, 2024 4:50 pm

Electoral Bonds  : ఎన్నికల బాండ్లు.. ఇదేదో పెద్ద స్కామ్.. ఇది టైమ్ బాంబ్ అని.. పేలబోతోందని ప్రతిపక్షాలు ఊదరగొట్టాయి. ఏపార్టీలైతే గళమెత్తి ఊదరగొడుతున్నాయి. ఆ పార్టీలు బాండ్లు తీసుకున్నాయి. సీపీఎం తీసుకోలేదు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే తీసుకుంది. ఇవాళ విమర్శించే పార్టీలు ఏవీ కూడా ఎన్నికల బాండ్లు తీసుకోకుండా మాట్లాడితే వారికి ఆ నైతిక హక్కు ఉంటుంది..

మీరైతే తీసుకోవచ్చు.. కానీ మరో పార్టీ తీసుకోకూడదా? ఇవాళ జరిగింది ఏంటని చూస్తే.. ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పాత దానికంటే ఈ ఎన్నికల బాండ్లు బెటర్.

పాత పద్ధతిలో కంపెనీలు ఎన్ని వేల కోట్లు విరాళాలు ఇచ్చినా అడిగే వారు లేరు. కానీ ఈసారి కేవైసీ తో వచ్చిన ఎన్నికల బాండ్లు. ఎవరు ఇచ్చారన్నది పారదర్శకత ఉంది.

ఎన్నికల బాండ్ల వ్యవహారం లోక్ సభ ఎన్నికల్ని ఏ మేరకు ప్రభావితం చేస్తుంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.