2019 డిసెంబర్ 11వ తేదీన సీఏఏ చట్టం పార్లమెంట్ లో ఆమోదం పొందింది. కానీ ఈరోజు వరకూ అమలు కాలేదు. చట్టాన్ని పార్లమెంట్ చేస్తుంది. కార్యనిర్వాహణ వర్గం అమలు చేయాలి. కానీ దేశంలో సీఏఏకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చెలరేగిన ఆందోళన ఫలితంగా సీఏఏ అమలును వాయిదా వేసింది.
అయితే మోడీ ప్రభుత్వం దిగిపోయే ముందు సీఏఏ చట్టాన్ని అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. ఈ రూల్స్ ఫ్రేమ్ అయిపోయి నోటిఫికేషన్ ఇస్తారని బాగా వినపిస్తోంది.
అవాస్తవాలతో కూడిన ప్రచారం వల్ల ఈ చట్టం అమలు కాలేదు. షాన్ బాగ్ లో ఇస్లాం, లెఫ్ట్ లిబరల్స్ ఆందోళనల వల్ల దేశంలో దీన్ని అమలు చేయకుండా ఆపేశారు. ముస్లింలను దేశం నుంచి పంపిస్తారని ప్రచారం చేసి భయాన్ని ముస్లింలలో భయాన్ని క్రియేట్ చేశారు.
కొద్ది రోజుల్లోనే CAA చట్టం అమలు కాబోతుంది.. అసలు సీఏఏ చట్టం అంటే ఏమిటి? దాని పై ‘రామ్’ గారి పూర్తి విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.