Arvind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ ప్రస్థానం చీకటి దిశగా…

ఏ వ్యక్తి అయితే అవినీతికి వ్యతిరేకంగా పోరాడారో.. కేంద్రబిందువు అయ్యాడో.. ఇప్పుడు ఒకదానివెనుక ఒకటి అవినీతి కేసుల్లో ఇరుక్కోవడం అందరినీ కలిచివేసింది. కేజ్రీవాల్ చుట్టూ ఇప్పుడు ఇంతలా అవినీతి కేసులు ఉండడం ఎవరికీ మింగుడుపడడం లేదు.

Written By: NARESH, Updated On : January 5, 2024 2:41 pm

Arvind Kejriwal : అన్నా హాజారే.. ఎంత పెద్ద ఉద్యమం చేశారో తెలిసిందే. మధ్యతరగతి ప్రజానీకం అంతా కదిలివచ్చారు. ఆ ఉద్యమంలోంచి ఎగిసిపడిన అలే అరవింద్ కేజ్రీవాల్. అసలు అరవింద్ కేజ్రీవాల్ మొట్టమొదటిసారి రాజకీయంగా పోటీచేసినప్పుడు విదేశాల నుంచి వచ్చి ఆయన ప్రభుత్వం కోసం పనిచేశారు. మధ్యతరగతి ఎంతగా ఫీల్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.

ఏ వ్యక్తి అయితే అవినీతికి వ్యతిరేకంగా పోరాడారో.. కేంద్రబిందువు అయ్యాడో.. ఇప్పుడు ఒకదానివెనుక ఒకటి అవినీతి కేసుల్లో ఇరుక్కోవడం అందరినీ కలిచివేసింది. కేజ్రీవాల్ చుట్టూ ఇప్పుడు ఇంతలా అవినీతి కేసులు ఉండడం ఎవరికీ మింగుడుపడడం లేదు.

యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ ను ఒక కుట్రపూరితంగా బయటకు పంపించాడు. రాజకీయ ఉద్దేశం ఏదైనా ఇలా తనకు గిట్టని వారిని ఆమ్ ఆద్మీ పార్టీలో లేకుండా చేశారు. సారాయి కుంభకోణంలో ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని.. కేజ్రీవాల్ అరెస్ట్ కావడం గ్యారెంటీ అని అంటున్నారు.

అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ ప్రస్థానం చీకటి దిశగా మారుతోందన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.