https://oktelugu.com/

Telangana BJP: మందకృష్ణ మాదిగ మద్దతు ఏ మేరకు బీజేపీకి లాబిస్తుంది?

మందకృష్ణ మాదిగ మద్దతు ఏ మేరకు బీజేపీకి లాభిస్తుంది? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: , Updated On : November 22, 2023 / 12:12 PM IST

దీపావళి తర్వాత బీజేపీ తన ప్రచారాన్ని ఉధృతం చేసింది. బీజేపీ అగ్ర నాయకత్వం మొత్తం కూడా తెలంగాణపై మోహరించింది. కేసీఆర్ పైనే ప్రధాన టార్గెట్ చేసింది. అందరి ప్రసంగాల్లో అయినా.. ఈనెల 25,26,27వ తేదీన 6 సభలు ఒక రోడ్ షోలో పాల్గొంటున్నారు.

ఇప్పటికే ఎల్ బీ స్టేడియంలో బీసీ సభ, పరేడ్ గ్రౌండ్స్ లో మాదిగల విశ్వరూప సభకు హాజరయ్యారు. ఇప్పుడు ఆరింట్లో 2 హైదరాబాద్ చుట్టుపక్కల మహేశ్వరంలో సభ, హైదరాబాద్ లో రోడ్ షో, ఉత్తర తెలంగాణలో రెండు నిర్మల్, కరీంనగర్, పశ్చిమ తెలంగాణలో తుఫ్రాన్ (గజ్వేలు), కామారెడ్డి లలో మోడీ సభలు పెట్టారు.

కేసీఆర్ పోటీచేసే రెండు నియోజకవర్గాల్లో మోడీ ప్రచారం చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పై ఫైట్ కే బీజేపీ దిగినట్టు తెలుస్తోంది. బీసీ, ఎస్సీల మద్దతు కూడా బీజేపీకి టర్న్ కానుంది.

మందకృష్ణ మాదిగ మద్దతు ఏ మేరకు బీజేపీకి లాభిస్తుంది? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

మందకృష్ణ మాదిగ మద్దతు ఏ మేరకు బీజేపీకి లాబిస్తుంది? | Telangana BJP | Manda Krishna Madiga |Ram Talk