Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Speech : ఇదే ఒరవడి పవన్ కళ్యాణ్ కొనసాగిస్తే రాజ్యాధికారం ఖాయం

Pawan Kalyan Speech : ఇదే ఒరవడి పవన్ కళ్యాణ్ కొనసాగిస్తే రాజ్యాధికారం ఖాయం

జనసేన 10వ ఆవిర్భావ సభ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. అర్ధరాత్రి అయినా అందుకే జనం కదలలేదు. నెమ్మదిగా మొదలైనా ఎక్కడా ఆవేశం లేదు. ఎక్కడా డీవియేషన్ లేదు. ఎక్కడ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. పవన్ ప్రసంగంతో తెలుగు భాషకు, భావవ్యక్తీకరణకు గౌరవం దక్కింది.

పవన్ ప్రసంగంలో గొప్పతనం ఏంటంటే ఎంతో మంది కవులను ఆయన ప్రస్తావించాడు. తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి, సీతారామశాస్త్రి ‘రుద్రవీణ’, గుర్రం జాషువా ‘విశ్వనటుడు’, శ్రీశ్రీ ‘మహాప్రస్తానం’, గోరటి వెంకన్న ‘పల్లె కన్నీరు పెడుతుందో’.. శేషేంద్ర పద్యం, విశ్వనాథ సత్యనారాయణ గారి కొటేషన్లు ఇలా ఏడుగురు కవుల ప్రస్థావన తో పవన్ ఆకట్టుకున్నారు.

జగన్, చంద్రబాబులు తెలుగు నేలను ఇన్నేళ్లు ఏలారు. ఈ మాత్రమైనా పవన్ లా తెలుగును పరిచయం చేయగలరా? మమేకం కాగలరా? అంటే లేదు అని చెప్పొచ్చు. ఈ ఇద్దరిలో ఒకరికి సరిగ్గా తెలుగు మాట్లాడడమే రాదు. పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ఎన్నో అద్భుత సూక్తులు ప్రజలకు ఎంతో భరోసానిచ్చాయి. స్ఫూర్తిని పంచాయి.

ఇదే ఒరవడి కొనసాగిస్తే రాజ్యాధికారం ఖాయమని పవన్ కళ్యాణ్ నిరూపించారు. పవన్ ప్రసంగంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper