Maharashtra Politics : మహారాష్ట్ర.. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్ సభ స్థానాలున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఉత్తరప్రదేశ్ లో 80 ఎంపీ సీట్లు ఉంటే.. మహారాష్ట్రలో 48 సీట్లు ఉన్నాయి. మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుందన్నది కీలకంగా ఉంది. పోయిన సారి బీజేపీ-శివసేన క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి సర్వేలన్నీ ఏం చెప్తున్నాయంటే మహారాష్ట్రలో పరిస్థితి గ్రౌండ్ లెవల్ లో భిన్నంగా ఉందని అంటున్నారు. ఉద్దవ్ శివసేన, ఎన్సీపీ బలంగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి.
ఎన్డీఏకు, కాంగ్రెస్ కు 50-50 సీట్లు వస్తాయని సర్వేలు అంటున్నాయి. ఎన్సీపీ చీలి అజిత్ పవార్ వర్గం బీజేపీలో చేరగా.. శివసేన చీలి ఏక్ నాథ్ షిండే వర్గం ఏర్పడిన తర్వాత ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయి.
2024 లోక్ సభ ఎన్నికల ముందు మారుతున్న మహారాష్ట్ర రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.