Indian aviation sector : ప్రభుత్వ – ప్రైవేటు రంగం కలిసి అద్భుత ప్రగతి పథంలో విమానయాన రంగం

ఎయిర్ పోర్టుల ప్రైవేటీకరణ చేస్తే ఎన్ని విమర్శలు చేసినా మోడీ వెనక్కి తగ్గలేదు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చిలలో అదానీ జీఎంఆర్ సహా ప్రైవేటు కంపెనీలకు ఇచ్చారు. ఈ ఐదు దేశంలో 55 శాతం బిజినెస్ చేస్తున్నాయి.

Written By: NARESH, Updated On : July 26, 2023 7:16 pm
Follow us on

Indian aviation sector : భారత దేశంలో విమానయాన రంగం ఎంతో అంగలేస్తూ అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వ-ప్రైవేటు రంగంలో ఈ అద్భుత ప్రగతి నడుస్తోంది. ముఖ్యంగా దేశంలో మోడీ వచ్చిన తర్వాత దేశం పురోభివృద్ధి చెందుతోంది. మోడీ వచ్చిన తర్వాత విమానయాన రంగం బాగా అభివృద్ధి చెందింది.

2014లో మోడీ వచ్చాక ‘కొత్త ఏవియేషన్ స్కీం ‘ఉదాన్’ను తీసుకొచ్చారు. మెట్రోలోకే పరిమితమైన విమానయానం.. చిన్న నగరాలకు తీసుకెళ్లారు. దానికి ప్రోత్సాహాకాలు ప్రకటించారు. మౌళిక సౌకర్యాలు కల్పించారు. ప్రైవేటు రంగాన్ని వినియోగించుకున్నారు. ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించారు.

ఎయిర్ పోర్టుల ప్రైవేటీకరణ చేస్తే ఎన్ని విమర్శలు చేసినా మోడీ వెనక్కి తగ్గలేదు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చిలలో అదానీ జీఎంఆర్ సహా ప్రైవేటు కంపెనీలకు ఇచ్చారు. ఈ ఐదు దేశంలో 55 శాతం బిజినెస్ చేస్తున్నాయి.

కీలకరంగాలైన బ్యాంకింగ్, రక్షణ,ఇన్సూరెన్స్, కోల్, వంటి కీలక రంగాలను తమ వద్ద ఉంచుకొని మిగతా వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారు.

ప్రభుత్వ – ప్రైవేటు రంగం కలిసి అద్భుత ప్రగతి పథంలో విమానయాన రంగంపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.